Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2: బన్నీపై మెగా ఫ్యాన్స్ కోపం వల్లే పుష్ప ది రూల్ వాయిదా పడిందా?

Pushpa 2: బన్నీపై మెగా ఫ్యాన్స్ కోపం వల్లే పుష్ప ది రూల్ వాయిదా పడిందా?

  • June 19, 2024 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: బన్నీపై మెగా ఫ్యాన్స్ కోపం వల్లే పుష్ప ది రూల్ వాయిదా పడిందా?

మరో రెండు నెలల్లో రిలీజ్ కావాల్సిన పుష్ప ది రూల్ ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ సినిమా ఏకంగా నాలుగు నెలలు వాయిదా పడటంతో ఈ సినిమా విషయంలో ఏం జరిగిందనే చర్చ మొదలైంది. ఆగష్టు 15 లాంటి మంచి డేట్ ను వదులుకుని పుష్ప2 (Pushpa 2: The Rule)  మేకర్స్ డిసెంబర్ పై ఎందుకు ఫోకస్ పెట్టారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రిలీజ్ డేట్ వాయిదా వల్ల పుష్ప2 మేకర్స్ పై కోట్ల రూపాయల భారం పెరుగుతుంది.

అయితే బన్నీ (Allu Arjun) పై మెగా ఫ్యాన్స్ కోపం వల్లే పుష్ప ది రూల్ వాయిదా పడిందా? అనే చర్చ జరుగుతోంది. బన్నీకి  పుష్ప ది రూల్ ఔట్ పుట్ నచ్చలేదని, ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) డేట్ల సమస్య ఎదురైంది, కొంతమంది టెక్నీషియన్స్ తప్పుకోవడం ఈ సినిమాకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందని, సుకుమార్  (Sukumar) డెడ్ లైన్ ను అందుకోవడం కష్టమని చెప్పారని, స్పెషల్ సాంగ్ ఆలస్యం సినిమా వాయిదాకు కారణమని ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేని కారణాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అరుదైన సమస్య వల్ల వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్.. ఏం జరిగిందంటే?
  • 2 నిఖిల్ చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఫాస్ట్ గా స్పందించాడుగా!
  • 3 బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

పుష్ప ది రూల్ బిజినెస్ చాలా కాలం క్రితమే పూర్తైంది. నార్త్ బెల్ట్ లో సైతం పుష్ప ది రూల్ మూవీపై అంచనాలు మామూలుగా లేవు. పుష్ప ది రూల్ వాయిదాకు మేకర్స్ కొన్ని రీజన్లు చెప్పినా ఆ కారణాలు నమ్మే విధంగా లేవని నెటిజన్లు ఫీలవుతున్నారు. బన్నీ విషయంలో మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉండటం పుష్ప2 వాయిదాపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రచారం జరుగుతోంది.

పుష్ప2 వాయిదా వల్ల బన్నీ ఒక్క సినిమాకే ఏకంగా మూడు సంవత్సరాల సమయం కేటాయించినట్టు అవుతుంది. బన్నీపై ట్రోల్స్ అంతకంతకూ పెరుగుతుండటం కూడా పుష్ప2 వాయిదాకు కారణమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మాత్రం వివాదాల గురించి నోరు మెదపడం లేదు. తాను ఏం మాట్లాడినా వివాదం మరింత పెద్దదవుతుందని బన్నీ భావిస్తున్నారని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa2
  • #Sukumar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

40 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version