Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Andhrawala: ఆంధ్రావాలా రిజల్ట్ తేడా కొట్టడానికి కారణం హరికృష్ణ అట.. ఎలా అంటే?

Andhrawala: ఆంధ్రావాలా రిజల్ట్ తేడా కొట్టడానికి కారణం హరికృష్ణ అట.. ఎలా అంటే?

  • December 30, 2022 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Andhrawala: ఆంధ్రావాలా రిజల్ట్ తేడా కొట్టడానికి కారణం హరికృష్ణ అట.. ఎలా అంటే?

ఒక్కోసారి ఒక్కొకరి టైం నడుస్తూ ఉంటుంది. ఓ హీరోకి అనుకొని విధంగా ఓ భారీ సక్సెస్ పడింది అంటే అది అతనికి కలిసొచ్చే టైం అని అర్థం. ఆ టైంలో సినిమా అనుకున్నంత హిట్ అయితే ప్రాబ్లెమ్ ఏమీ ఉండదు. అనుకున్నదానికి మించి హిట్ అయితే మాత్రం పెద్ద ప్రాబ్లం వస్తుంది. అది ఆ చిత్ర దర్శకుడికి, హీరోకి అదనపు భారం అవుతుంది. రాజమౌళి వంటి సామర్ధ్యం కలిగిన దర్శకులకు అయితే పర్వాలేదు.. కానీ పూరి లాంటి కంగారు మాస్టర్ కు అయితే పెద్ద ఇబ్బంది.

2003 లో ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘సింహాద్రి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ సినిమాకి ఎన్టీఆర్ వయసు 20సంవత్సరాలు కూడా పూర్తవ్వలేదు .. కానీ ఆ చిత్రంతో స్టార్ హీరో అయిపోయాడు. అతని మార్కెట్ పదింతలు పెరిగిపోయింది . చిరు, రజినీ కాంత్ లు కూడా అతని మాస్ పెర్ఫార్మన్స్ చూసి షాక్ తిన్నారు. తరువాతి సినిమాకి అతని పారితోషికం 3 ఇంతలు పెరిగింది. అలాంటి టైములో ఎన్టీఆర్ నుండీ వచ్చిన మూవీ ‘ఆంధ్రావాలా’.అప్పటికి ‘అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి’ ‘శివమణి’ వంటి హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న పూరి చేసిన మూవీ ఇది.

‘ఆంధ్రావాలా’ ఆడియో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ ఆడియో రిలీజ్ ఫంక్షన్లు చూసి బాలీవుడ్ మీడియా సైతం షాక్ తింది. ఆ రేంజ్ లో సినిమాని ప్రమోట్ చేశారు. కానీ 2004.. జనవరి 1న విడుదలైన ‘ఆంధ్రావాలా’ చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే.. ‘ఆంధ్రావాలా’ ను అదే టైంలో కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ తో ‘వీర కన్నడిగ’ గా రూపొందించాడు మెహర్ రమేష్. 2004 జనవరి 2న ఈ చిత్రం అక్కడ విడుదలయ్యింది.

విచిత్రంగా ఇది సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం హరికృష్ణ అని కొందరు సీనియర్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేశాడు. అతనే ఫాదర్ రోల్ కూడా చేయడం మైనస్ అయ్యిందట. ఆ రోల్ కనుక హరికృష్ణ చేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యుండేది అని కొందరి అభిప్రాయం. ఆ టైంలో సీతయ్య సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హరికృష్ణ మార్కెట్ కూడా బాగానే పెరిగింది

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andhrawala
  • #Director Puri Jagannadh
  • #Jr Ntr
  • #Nandamuri Harkrishna
  • #NTR

Also Read

Teja Sajja: తేజ సజ్జ పై అంత నమ్మకమా.. ఏకంగా రూ.40 కోట్లు పెట్టి..!

Ranveer – Deepika Daughter: రణ్‌వీర్‌ – దీపిక కూతురు ఫొటో అఫీషియల్‌ రిలీజ్‌.. సో క్యూట్‌ బేబీ!

Dude Collections: హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసుకుంటున్న ‘డ్యూడ్’

Mithra Mandali Collections: దీపావళి సెలవులు కూడా వాడుకోలేకపోతున్న ‘మిత్ర మండలి’

Kantara Chapter 1 Collections: దీపావళి హాలిడే కూడా ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొస్తుంది

Telusu Kada Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘తెలుసు కదా’ ఓపెనింగ్స్

related news

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి?  ఏం జరుగుతోంది?

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

Jr NTR: బామ్మర్ది పెళ్లికి ఎన్టీఆర్ కాస్ట్ లీ గిఫ్ట్..  తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ..!

Narne Nithin: ఘనంగా నార్నె నితిన్‌ వివాహం.. వీడియోల్లో తారక్‌ని చూశారా?

trending news

Teja Sajja: తేజ సజ్జ పై అంత నమ్మకమా.. ఏకంగా రూ.40 కోట్లు పెట్టి..!

Teja Sajja: తేజ సజ్జ పై అంత నమ్మకమా.. ఏకంగా రూ.40 కోట్లు పెట్టి..!

15 mins ago
Ranveer – Deepika Daughter: రణ్‌వీర్‌ – దీపిక కూతురు ఫొటో అఫీషియల్‌ రిలీజ్‌.. సో క్యూట్‌ బేబీ!

Ranveer – Deepika Daughter: రణ్‌వీర్‌ – దీపిక కూతురు ఫొటో అఫీషియల్‌ రిలీజ్‌.. సో క్యూట్‌ బేబీ!

3 hours ago
Dude Collections: హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసుకుంటున్న ‘డ్యూడ్’

Dude Collections: హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసుకుంటున్న ‘డ్యూడ్’

21 hours ago
Mithra Mandali Collections: దీపావళి సెలవులు కూడా వాడుకోలేకపోతున్న ‘మిత్ర మండలి’

Mithra Mandali Collections: దీపావళి సెలవులు కూడా వాడుకోలేకపోతున్న ‘మిత్ర మండలి’

21 hours ago
Kantara Chapter 1 Collections: దీపావళి హాలిడే కూడా ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొస్తుంది

Kantara Chapter 1 Collections: దీపావళి హాలిడే కూడా ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొస్తుంది

21 hours ago

latest news

Vishal: అవార్డుని డస్ట్‌బిన్‌లో వేస్తా.. కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ పాత్ర చేయను: విశాల్‌

5 mins ago
Mahadhan: మరో సినిమా పనిలో పడ్డ రవితేజ కొడుకు.. ఆ స్టార్‌ హీరో కోసం సెట్స్‌కి!

2 hours ago
Sankranti Movies: సంక్రాంతి వార్: చిరు-ప్రభాస్ ‘సీక్రెట్ డీల్’? మిగతా హీరోల పరిస్థితేంటి!

Sujeeth: సుజీత్‌ ఇప్పుడెందుకు రియాక్ట్‌ అయ్యారబ్బా? ‘ఓజీ 2’ ఉంటుందా? నిర్మాత మారుతారా?

Samantha: పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడా? సమంత ఫొటోల్లో మరోసారి రాజ్‌ నిడిమోరు!

Samantha: పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడా? సమంత ఫొటోల్లో మరోసారి రాజ్‌ నిడిమోరు!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version