Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: నిర్మాతగా పవన్ కళ్యాణ్… తెలివైన నిర్ణయమే..!

Pawan Kalyan: నిర్మాతగా పవన్ కళ్యాణ్… తెలివైన నిర్ణయమే..!

  • April 13, 2021 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: నిర్మాతగా పవన్ కళ్యాణ్… తెలివైన నిర్ణయమే..!

హిట్స్, ప్లాప్స్ అనే వాటితో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు రూ.100 కోట్ల వరకూ వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పవన్ కళ్యాణ్ పలు సినిమాలు రూపొందించారు.’పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌’ అనే బ్యానర్ ను స్థాపించి ‘ఛల్ మోహన్ రంగ’ వంటి సినిమాని నిర్మించాడు. దాంతో పాటు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు.

ఆ రెండూ హిట్టవ్వ లేదు అనుకోండి. అయినప్పటికీ ఆ చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. తన బ్రాండ్ ను వాడుకుంటున్నారు కాబట్టి.. పవన్ కు నిర్మాతలు కొంత షేర్ ను ఇస్తారు అంతే. ఇదిలా ఉండగా.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’‌ తో కలిసి సినిమాలు నిర్మించడానికి డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 15 సినిమాలు నిర్మించడానికి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు రెడీ అయ్యారు.

ఇక నుండీ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ను వాడుకుంటారు కాబట్టి.. అతనికి కొంత పే చేస్తారు అన్న మాట.ఒకవేళ సినిమా హిట్ అయ్యి లాభాలు కూడా వస్తే అందులో కూడా పవన్ కళ్యాణ్ కు వాటా ఉంటుందన్న మాట. ఈ 15 సినిమాలకు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు రూ.150 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టబోతున్నారట.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan Creative Works
  • #pawan kalyan
  • #People Media Factory
  • #Vakeel Saab

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

5 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

6 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

12 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

13 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

10 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

11 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

14 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version