Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Venkatesh, Ravi Teja: వెంకటేష్- రవితేజ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

Venkatesh, Ravi Teja: వెంకటేష్- రవితేజ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • July 5, 2021 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh, Ravi Teja: వెంకటేష్- రవితేజ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

టాలీవుడ్లో అందరూ మర్చిపోయిన మల్టీ స్టారర్ సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చిన ఘనత విక్టరీ వెంకటేష్ గారికే చెందుతుంది. ఓ పక్క స్టార్ హీరోలతోనూ అలాగే కుర్ర హీరోలతోనూ నటించడానికి ఈయన ముందుంటున్నారు.’ఈనాడు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘మసాలా’ ‘గోపాల గోపాల’ ‘ఎఫ్2’ ‘వెంకీమామ’ వంటి మల్టీ స్టారర్ సినిమాలు చేసారు ఆయన. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ మూవీలో కూడా నటిస్తున్నారు. అయితే వెంకీ కామెడీ టైమింగ్ కి ఏమాత్రం తీసిపోని రవితేజతో కూడా ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించాలని వెంకీ అనుకున్నారట.

అందుకు ఓ రీమేక్ సినిమాని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇంతకీ వెంకటేష్- రవితేజ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా? ‘జిల్లా’..! తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మూవీ ఇది. అంతేకాదు మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. పక్కా కమర్షియల్ సినిమా ఇది. తమిళ్ తో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది ‘జిల్లా’.

నిజానికి ఈ చిత్రాన్ని వెంకటేష్- రవితేజ లతో చేయాలని కొంతమంది నిర్మాతలు ప్రయత్నించారు. అందుకే మొదట ‘జిల్లా’ ని తెలుగులో డబ్ అవ్వకుండా కొన్ని రోజులు ఆపారు. కానీ తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు ఏ దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేయలేకపోయాడు. అందుకే ‘జిల్లా’ రీమేక్ ఆలోచన మార్చుకున్నారు వెంకీ, రవితేజ లు..! భవిష్యత్తులో వీరి కాంబోలో ఏమైనా మూవీ వస్తుందేమో చూడాలి..!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jilla
  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja
  • #Venkatesh
  • #Victory Venkatesh

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

13 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

21 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

1 day ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

15 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

20 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

21 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version