ఈ వారం నుండి మే వరకు, రి- రిలీజ్ అవుతున్న సినిమాల డేట్స్ తెలుసా ??

పోకిరి సినిమా పుణ్యమా అని రి-రిలీజ్ ట్రెండ్ ఒకటి షురూ అయ్యింది. పోకిరి తరువాత జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషి ఇలా వరుస పెట్టి… రి-రిలీజ్ కి పాత సినిమాలు క్యూ కట్టాయి. ఒక నెలలో కనీసం రెండు రి-రిలీజ్ సినిమాలు ఐన రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు రి-రిలీజ్ అవుతున్నాయి. ఈ వారమే కాదు మే నెల వరకు రి-రిలీజ్ సినిమాలు వాటి డేట్స్ కూడా అయిపోయాయి.

అవును మే వరకు రి-రిలీజ్ సినిమాల కేలండర్ రెడీ అయిపోయింది….ఇందులో ఎం సినిమాలు ఉన్నాయో, రిలీజ్ కి రెడీ అవుతున్నాయో ఓ సారి చూసేద్దాం…పదండి

1. టైటానిక్ – రీ- రిలీజ్ ఫిబ్రవరి 10వ తేదీ

2. గ్యాంగ్ లీడర్ – రీ- రిలీజ్ ఫిబ్రవరి 11వ తేదీ

3. నువ్వొస్తానంటే నేనొద్దంటానా – రీ- రిలీజ్ ఫిబ్రవరి 11వ తేదీ

4. బద్రి – రీ- రిలీజ్ ఫిబ్రవరి 18వ తేదీ

5. పిల్ల జమీందార్ – రీ- రిలీజ్ ఫిబ్రవరి 23వ తేదీ


6. ఆరంజ్ – రీ- రిలీజ్ మార్చి 15వ తేదీ

7. మగధీర – రీ- రిలీజ్ మార్చి 27వ తేదీ


8. ఇష్క్ – రీ- రిలీజ్ మార్చి 20వ తేదీ

9. ఈ నగరానికి ఏమైంది – రీ- రిలీజ్ మార్చి 29వ తేదీ

10. సింహాద్రి – రీ- రిలీజ్ మే 20వ తేదీ

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus