Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Vj Sunny: ఈ 5 కారణాలే సన్నీ టైటిల్ గెలవడానికి కారణాలు..! ఆటలో సన్నీ పడిన కష్టాలు ఇవే..!

Vj Sunny: ఈ 5 కారణాలే సన్నీ టైటిల్ గెలవడానికి కారణాలు..! ఆటలో సన్నీ పడిన కష్టాలు ఇవే..!

  • December 19, 2021 / 10:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vj Sunny: ఈ 5 కారణాలే సన్నీ టైటిల్ గెలవడానికి కారణాలు..! ఆటలో సన్నీ పడిన కష్టాలు ఇవే..!

విజె సన్నీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా నిలిచాడు. 2వ పార్టిసిపెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన సన్నీ చాలా ఫన్నీగా తన గేమ్ ని స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ లోనే షణ్ముక్ తో జరిగిన ఆర్గ్యూమెంట్ తో హైలెట్ అయ్యాడు. అక్కడ్నుంచీ మిగతా హౌస్ మేట్స్ తనని టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నా కూడా అందర్నీ ఎంటర్ టైన్ చేస్తూ తనదైన స్టైల్లో గేమ్ ఆడాడు.

1. బ్యాటిన్స్ టాస్క్ లో మగాడివైతే రా ఆడు అన్న ప్రియా మాటలకి రెచ్చిపోయాడు. తను కూడా మాటకి మాట అంటూ ప్రియాని ఎదిరించాడు. అక్కడ్నుంచీ ఆడియన్స్ సన్నీ గేమ్ ని ఆబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు.

అంతేకాదు, ఇదే టాస్క్ లో సిరి కూడా తన టీషర్ట్ లో చేయి పెట్టాడని నిందవేసింది. వీకండ్ నాగార్జున ఆ వీడియో చూపించి సన్నీది తప్పులేదని నిరూపించడంతో హైలెట్ అయ్యాడు.

2. డేరా నామినేషన్స్ జరిగేటపుడు హంటర్ గా అన్నిసార్లు తనే బయటకి వచ్చి నామినేషన్స్ ని స్వీకరించాడు. ఇక్కడ్నుంచే సన్నీ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ప్రియా మరోసారి సన్నీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. రవిని సిల్లీ రీజన్ తో నామినేట్ చేస్తే, దానిని స్వీకరించి తనదైన స్టైల్లో ప్రియా, సిరి ఎత్తుగడని తిప్పికొట్టాడు సన్నీ. దీంతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.

3. గుడ్ల టాస్క్ జరిగేటపుడు ప్రియా చెంప పగిలిపోద్ది అంటూ సన్నీపై విరుచుకపడినా కూడా తను టాస్క్ లో ఎంత జెన్యూన్ గా ఉన్నానో నిరూపించుకున్నాడు. దీంతో సన్నీ గేమ్ కి క్రేజ్ వచ్చింది.

4. టవర్ టాస్క్ ఆడేటపుడు సిరికి సన్నీకి జరిగిన గొడవలో సన్నీ హీరోగా మారాడు. పడితే అప్పడం అయిపోతావ్ అన్నమాటలకి సిరి బాగా హర్ట్ అయ్యి సన్నీని రెచ్చగొట్టింది. ఇద్దరూ మాటకి మాట అనుకున్నారు. మద్యలో వచ్చిన షణ్ముక్ కి సైతం కౌంటర్ వేశాడు సన్నీ. వీకండ్ నాగార్జున ముందు రవి దోషిగా నిలబెట్టి సన్నీకి క్లాస్ పీకాడు. అంతేకాదు, నాగార్జున సైతం సన్నీకి క్లాస్ పీకడం అనేది ఆడియన్స్ వ్యతిరేకించారు.

అస్సలు సన్నీ తప్పులేనపుడు ఎందుకు నాగార్జున అలా మాట్లాడతారు అంటూ తిరగబడ్డారు. ఈవిషయంలో కాజల్ , అనీమాస్టర్, మానస్ ముగ్గురూ కూడా సన్నీవైపు నిలబడటంతో సన్నీ క్రేజ్ పీక్స్ కి వెళ్లిపోయింది. ఇక్కడ్నుంచీ పూర్తిస్థాయిలో ఓటింగ్ లో టాప్ లోకి వచ్చాడు.

5. ఎవిక్షన్ పాస్ ని తనకోసం సంపాదించి పెట్టిన కాజల్ కోసం వినియోగించి ఆడియన్స్ మనసులు దోచుకున్నాడు సన్నీ. అంతేకాదు, టాస్క్ లలో తన స్పాంటినిటీ జోక్స్, తన క్యారెక్టర్ తో ఫన్ చేయడం అనేది ఆడియన్స్ కి బాగా నచ్చింది. తను మానస్ తో చూపించి ఫ్రెండ్షిప్, అనీమాస్టర్ , శ్వేతలని అభిమానించడం, శ్రీరామ్ పట్ల కేరింగ్ ఇవన్నీ కూడా సన్నీని విన్నర్ గా నిలపడంతో దోహదం చేశాయి.

సన్నీ ట్రోఫీ తీస్కుంటున్న క్షణాలని ఫ్యాన్స్ ఇప్పుడు రకరకాల ఫ్లాట్ ఫార్మ్స్ పైన షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #nagarjuna
  • #Sunny
  • #Vj Sunny

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

19 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

20 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

21 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

13 mins ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

1 hour ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

14 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

20 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version