Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Non-Stop: బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇదే..! ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

Bigg Boss Non-Stop: బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇదే..! ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

  • May 12, 2022 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Non-Stop: బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇదే..! ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. లాస్ట్ వీక్ కాబట్టి ఖచ్చితంగా అందరూ నామినేట్ అవుతారు అని అందరూ ఊహించారు. దీని తర్వాత గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. మరి ఈ గ్రాండ్ ఫినాలేలో ఎవరు అడుగుపెట్టబోతున్నారు. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో ఒక్కొచోట ఒక్కోరకంగా ఉన్నాయి. అయితే, ఓటింగ్ లో లీస్ట్ లో మాత్రం ముగ్గురు కనిపిస్తున్నారు.

వారిలో బాబాభాస్కర్, అరియానా గ్లోరీ, ఇంకా అనిల్ రాథోడ్ లు ఉన్నారు. వీళ్ల ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. అయితే, బాబాభాస్కర్ ఖచ్చితంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని తనకోసం వాడుకోవాలని అనుకున్నారు కాబట్టి , ఖచ్చితంగా టాప్ – 5కి వెళ్లచ్చు. అయితే, ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏమైనా ఉండబోతోందా అనేది ఆసక్తికరం. బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఇప్పటివరకూ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది చేయలేదు. ఆడియన్స్ అందరూ ఎన్నో ట్విస్ట్ లు ఊహించారు. కానీ, ఒక్కటీ జరగలేదు.

అయితే, ఇప్పుడు 8మంది హౌస్ మేట్స్ ఉన్నారు. కేవలం ఒకే ఒక వారం ఉంది. ఇప్పుడు హౌస్ లో టాప్ – 5 ఉండాలంటే ఖచ్చితంగా ముగ్గుర్ని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో మిత్రా శర్మా, నటరాజ్ మాస్టర్ ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. బాబాభాస్కర్ ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో సేఫ్ అయిపోతే మాత్రం మిత్రా లేదా, నటరాజ్ మాస్టర్ లలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. అప్పుడు టాప్ – 5 అనేది కరెక్ట్ గా సరిపోతుంది.

అలా కాకుండా టాప్ – 6 ఫినాలేలో ఉంటే మాత్రం అనిల్ ఇంకా అరియానా ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈవారం అయితే డేంజర్ జోన్ లో అనిల్, అరియానా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బాబాభాస్కర్ కి కూడా చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ కనిపిస్తోంది. ఇక్కడే మిత్రాశర్మా, నటరాజ్ మాస్టర్ లలో ఒకరు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈవారం బిగ్ బాస్ ముగ్గుర్ని ఎలిమినేట్ చేస్తారా ? లేదా ఇద్దర్ని మాత్రమే ఎలిమినేట్ చేస్తారా అనేది ఆసక్తికరం. మొత్తానికి అదీ మేటర్.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Rathode
  • #Ariyana
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

26 mins ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

15 hours ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

21 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

21 hours ago

latest news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

14 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

17 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

18 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

19 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version