Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Daaku Maharaaj, Sankranthiki Vasthunam: ‘డాకు మహారాజ్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో.. హీరోల కంటే ఎక్కువ మార్కులు కొట్టింది వీళ్ళే..!

Daaku Maharaaj, Sankranthiki Vasthunam: ‘డాకు మహారాజ్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో.. హీరోల కంటే ఎక్కువ మార్కులు కొట్టింది వీళ్ళే..!

  • January 16, 2025 / 09:58 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Daaku Maharaaj, Sankranthiki Vasthunam: ‘డాకు మహారాజ్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో.. హీరోల కంటే ఎక్కువ మార్కులు కొట్టింది వీళ్ళే..!

2025 సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు వచ్చాయి. అవే ‘గేమ్ ఛేంజర్’ ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘గేమ్ ఛేంజర్’ పెద్ద బడ్జెట్ మూవీ, పాన్ ఇండియా మూవీ. ఆ సినిమా సంగతి పక్కన పెడితే. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరోల సినిమాలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు అనే పేరు సంపాదించుకున్నాయి. అయితే ‘డాకు మహారాజ్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాల సక్సెస్లలో ఓ సిమిలర్ పాయింట్ ఉంది.

Daaku Maharaaj and Sankranthiki Vasthunam

అదేంటంటే ఈ రెండు సినిమాల్లోనూ హీరోలతో పాటు చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన పిల్లలు బాగా హైలెట్ అయ్యారు. ముందుగా ‘డాకు మహారాజ్’ సినిమా సంగతికి వస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఓ పాప చుట్టూ తిరుగుతుంది. వైష్ణవి అనే పాత్ర పోషించిన చిన్నారి.. నటనకి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ పాప పేరు వేద అగర్వాల్ అని తెలుస్తుంది. ఈమె ఆగ్రాకు చెందిన వ్యక్తి. అయితే వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో సెటిల్ అయ్యింది.

These kids got huge appreciation for Daaku Maharaaj and Sankranthiki Vasthunam

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమిళ దర్శకులతో తెలుగు హీరోల డిజాస్టర్ స్ట్రోక్స్..!
  • 2 డాకు మహరాజ్.. ఆ చిన్నారి పాప ఎవరో తెలుసా?
  • 3 సీనియర్ స్టార్ హీరోల పల్స్ పట్టేసిన స్టార్ డైరెక్టర్స్ వీళ్ళే..!
  • 4 ఒకప్పటి హీరోయిన్ పై ఆమె మాజీ భర్త షాకింగ్ కామెంట్స్.. కూతురు కేసులు వేసిందంటూ?

ఈ పాప మంచి సింగర్. ఇన్స్టాగ్రామ్లో ఈ పాపకి 31 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వేద మంచి నటి మాత్రమే కాదు మంచి సింగర్ కూడా. వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవ ధారి అర్జున’ సినిమాతో నటిగా మారింది వేద. ‘డాకు మహారాజ్’ ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి.

These kids got huge appreciation for Daaku Maharaaj and Sankranthiki Vasthunam

ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో కూడా ఓ చిన్న పిల్లాడి పాత్రకి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బుల్లి రాజు అనే పాత్ర పోషించిన ఈ బాబు పేరు బీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. వెంకటేష్ కొడుకుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో కనిపించాడు ఈ బాబు. అప్పట్లో మాస్టర్ భరత్ మాదిరి.. ఇప్పుడు ఈ పిల్లడు తన నటనతో మెప్పించేలా ఉన్నాడు. కచ్చితంగా ఇతనికి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.

గేమ్ ఛేంజర్.. యూఎస్ మార్కెట్‌లో బిగ్ షాక్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Sankranthiki Vasthunam

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

18 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version