Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో వీళ్లదే ట్రెండింగ్‌.. ఎందుకంత స్పెషలంటే..?

ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో వీళ్లదే ట్రెండింగ్‌.. ఎందుకంత స్పెషలంటే..?

  • February 17, 2023 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో వీళ్లదే ట్రెండింగ్‌.. ఎందుకంత స్పెషలంటే..?

థియేటర్లలో సరైన స్పందన లేని సినిమాలు ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. ఇంకొన్ని సినిమాలు థియేటర్లలో వావ్‌ అనిపించి.. ఓటీటీల్లో ఇంకా సూపర్‌ అనిపిస్తున్నాయి. ఆ వివరాలన్నీ ఫ్యాన్స్‌కు ఫుల్‌ ఖుష్‌ చేస్తున్నారు. దీంతో ఓటీటీలు ప్రతి వారం లేకపోతే కొత్త సినిమా / సిరీస్‌ వచ్చినప్పుడు ట్రెండింగ్‌ వివరాలు వెల్లడిస్తూ వస్తున్నాయి. అలా తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ కొత్త వివరాలను వెల్లడించాయి. దీంతో ఆ రెండు విషయాలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అన్నట్లు ఆ విషయాలు కూడా ట్రెండింగ్‌ గురించే.

థియేటర్‌లకు దీటుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ఓటీటీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నాయి. అందుకే ప్రతి వారం ఒక కొత్త సినిమా లేదంటే షో ఇంకా లేదంటే సిరీస్‌ను తీసుకొస్తున్నాయి. అలా ఈ వారం అజిత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘తునివు’ విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ‘తెగింపు’ పేరుతో అదరగొడుతోందని నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. ఇక్కడో విషయం ఏంటంటే ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో రావడం, అప్పటికే తెలుగులో పెద్ద సినిమాలు ఉండటంతో తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఆశించిన స్థాయిలో చూడలేదు అని టాక్‌.

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తునివు’ (Thunivu). తెలుగులో ‘తెగింపు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ మొదలవగా, ఈ మూవీని తెగ చూసేస్తున్నారట. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌లో ‘తునివు’ ఉన్నట్లు సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. బ్యాంకు దోపిడీ కథతో వినోద్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించారు. మరోవైపు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్న వెబ్‌సిరీస్‌ ‘ఫర్జీ’ (Farzi). షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి,

రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ను రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించారు. చిత్రకారుడైన కథానాయకుడు దొంగనోట్లను ఎందుకు ముద్రించాలనుకున్నాడు? ఆ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? తదితర ఆసక్తికర కథా,కథనాలతో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ను కూడా అత్యధికమంది వీక్షించినట్లు సదరు ఓటీటీ సంస్థ తెలిపింది. ఈ రెండూ డబ్బు నేపథ్యంలో తెరకెక్కినవి కావడం గమనార్హం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amazon Prime
  • #farzi
  • #Netflix
  • #Thunivu

Also Read

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

related news

Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

trending news

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

1 hour ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

2 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

5 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

6 hours ago

latest news

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

4 mins ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

18 mins ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

47 mins ago
Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

2 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version