రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ఎఎస్ రవికుమార్ చౌదరి (A. S. Ravi Kumar Chowdary) దర్శకత్వంలో ‘తిరగబడరసామి’ (Thiragabadara Saami) అనే కమర్షియల్ మూవీ రూపొందింది. మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ మన్నారా చోప్రా (Mannara Chopra) కీలక పాత్ర పోషించింది. ‘సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా’ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ (Malkapuram Shivakumar) ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆగస్టు 2న విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. Thiragabadara Saami Collections అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే : నైజాం 0.15 cr సీడెడ్ 0.05 cr ఉత్తరాంధ్ర 0.09 cr ఈస్ట్+వెస్ట్ 0.04 cr కృష్ణా+గుంటూరు 0.09 cr నెల్లూరు 0.03 cr ఏపి+తెలంగాణ 0.45 cr రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.03 cr వరల్డ్ వైడ్(టోటల్) 0.48 cr 'తిరగబడరసామి' (Thiragabadara Saami) రూ.2 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.0.48 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.1.52 కోట్ల షేర్ దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది ఈ చిత్రం. కనీసం కాంట్రోవర్సీ కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ కోసం పనికి రాలేదు అని చెప్పాలి. మోక్షజ్ఞ లైనప్ విషయంలో క్లారిటీ ఇదే.. బాలయ్య వాళ్లనే నమ్ముతున్నారా? https://www.youtube.com/watch?v=eBYtiQz8V4c