సోషల్ మీడియాలో స్టార్లుగా కొనసాగుతున్న నలుగురు నటీమణులు..!

‘హీరోయిన్ల హవా సినిమాల్లో మాత్రమే.. కానీ సోషల్ మీడియాలో వాళ్ళేమి ఎక్కువ కాదు.. మేమేమి తక్కువ కాదు అన్నట్టు’ దూసుకుపోతున్నారు కొంతమంది నటీమణులు. సినిమాల్లో వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లే కావచ్చు.. కానీ నెట్టింట మాత్రం పెద్ద స్టార్లే..! హీరోయిన్లు లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ను మాత్రమే పోస్ట్ చేస్తుంటే.. ఈ నటీమణులు మాత్రం ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలు,టిక్ టాక్ వీడియోలు వంటివి కూడా అప్లోడ్ చేసి .

వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చెయ్యగా.. లైకులు వర్షం కురుస్తుంటుంది. అంతేకాదు ఇవి వైరల్ అవుతుండడం.. పైగా కుర్రకారుని కూడా ఇవి ఆకర్షిస్తుండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇంత చెపుతున్నావ్.. ఇంతకీ వాళ్లెవరో చెప్పలేదు అని మీరనుకోవచ్చు. ఈ పాటికే మీలో చాలా మందికి అర్ధమైపోయుండొచ్చు లెండి. యెస్ వాళ్ళే ప్రగతి, సురేఖ వాణి,కరాటే కళ్యాణి, సనా. 40 ప్లస్ ఏజ్ లో కూడా వీళ్ళు ఈ కరోనా లాక్ డౌన్ టైములో చేసిన రచ్చ అంతా.. ఇంతా కాదు..!

రకరకాల వీడియోల ద్వారా వీళ్ళు ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చారు. నటి ప్రగతి అయితే జిమ్ లో వర్కౌట్ లు చేస్తున్న వీడియోలను అలాగే బైక్ నడుపుతున్న వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఇక సురేఖ తన కూతురు సుప్రీత తో కలిసి డ్యాన్స్ వీడియోలు వంటివి చేసింది. మరి ఈ నలుగురు చేసిన వీడియోలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నవి ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus