Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఈ టాలీవుడ్ హీరోయిన్లకు అన్నీ ఉన్నా అదృష్టం లేదా?

ఈ టాలీవుడ్ హీరోయిన్లకు అన్నీ ఉన్నా అదృష్టం లేదా?

  • February 9, 2023 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ టాలీవుడ్ హీరోయిన్లకు అన్నీ ఉన్నా అదృష్టం లేదా?

సాధారణంగా సినిమాలు సక్సెస్ సాధిస్తే హీరోయిన్లకు ఆఫర్లు క్యూ కడతాయి. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ సినిమాలు సక్సెస్ సాధించినా సరైన ఆఫర్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేరింది. అయితే ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా ఆఫర్లు అయితే లేవనే సంగతి తెలిసిందే.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుతున్న శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం సలార్ సినిమా తప్ప మరే సినిమా లేదు.

డీజే టిల్లు సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న నేహాశెట్టికి కూడా ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు రావడం లేదనే సంగతి తెలిసిందే. బింబిసార సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న కేథరిన్ కు కూడా ఈ సినిమా తర్వాత ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. వాల్తేరు వీరయ్య సినిమా కూడా కేథరిన్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలిచినా కేథరిన్ కు ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అయితే రావడం లేదనే సంగతి తెలిసిందే.

ఈ టాలీవుడ్ హీరోయిన్లకు అన్నీ ఉన్నా అదృష్టం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలు సక్సెస్ సాధించినా ఈ హీరోయిన్ల జాతకాలు మారడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. హిట్ హీరోయిన్లకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎందుకు ఆఫర్లు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది హీరోయిన్లు ఫ్లాపుల్లో ఉన్నా వాళ్లకు మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విచిత్రమైన పరిస్థితి వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు.

కృతి శెట్టి, శ్రీలీల, రష్మిక, పూజా హెగ్డే, సమంత మాత్రం వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Neha Shetty
  • #Pragya Jaiswal
  • #Shruthi Haasan

Also Read

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

related news

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

trending news

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

8 mins ago
Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

13 hours ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

13 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

2 days ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version