Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anasuya: అనసూయ అలా చేసి ఉండకపోతే నేడు. ఈ పరిస్థితి వచ్చేది కాదుగా?

Anasuya: అనసూయ అలా చేసి ఉండకపోతే నేడు. ఈ పరిస్థితి వచ్చేది కాదుగా?

  • July 19, 2023 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: అనసూయ అలా చేసి ఉండకపోతే నేడు. ఈ పరిస్థితి వచ్చేది కాదుగా?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనసూయ.ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు స్వస్తి పలికారు. ఈ విధంగా తనకు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చిన జబర్దస్త్ కార్యక్రమాన్ని కూడా వదిలివేశారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వేసినప్పటి నుంచి అనసూయ సినిమాలపరంగా ఎంతో బిజీ అయ్యారు.

వరుస సినిమాలలో నటిస్తూ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు. అయితే తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులలో ఉన్నటువంటి అనసూయ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఏ విషయంలోనైనా అనసూయ ఉన్నా లేకపోయినా నేటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ట్రోల్స్ అన్నీ కూడా ఆమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదలయ్యాయని తెలుస్తుంది.

అనసూయ (Anasuya) జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు తన గురించి ఎలాంటి ట్రోల్స్ వచ్చేవి కాదు. ఎప్పుడైతే ఈమె జబర్దస్త్ వదిలి బయటకు వచ్చారో అప్పటినుంచి తనపై నెగెటివిటీ కూడా పెరిగిపోయింది. ఇక అనసూయ జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగే సమయంలోనే సైన్ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అనసూయ జబర్దస్త్ కార్యక్రమం వదిలేసి పెద్ద తప్పు చేశారని అక్కడే ఉండి ఉంటే ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతో పాటు మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకునేవారు అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్ చేస్తున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

16 mins ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

37 mins ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 hour ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

3 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

5 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

3 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

4 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version