Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Jagapathi Babu: ప్రముఖ నటుడు జగపతిబాబు డెడికేషన్ కు ఇంతకంటే సాక్ష్యం కావాలా?

Jagapathi Babu: ప్రముఖ నటుడు జగపతిబాబు డెడికేషన్ కు ఇంతకంటే సాక్ష్యం కావాలా?

  • September 25, 2023 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: ప్రముఖ నటుడు జగపతిబాబు డెడికేషన్ కు ఇంతకంటే సాక్ష్యం కావాలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రశంసలు అందుకున్న నటులలో జగపతిబాబు ముందువరసలో ఉంటారు. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో బసిరెడ్డి పాత్రలో నటించి జగపతిబాబు అద్భుతంగా నటించి సత్తా చాటారు. అయితే అరవింద సమేత డబ్బింగ్ సమయంలో డైలాగ్స్ చెబుతుండగా జగపతిబాబుకు గొంతు నుంచి రక్తం వచ్చిందట. సాధారణంగా ఈ విధంగా జరిగితే ఎవరైనా మొదట ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే జగపతిబాబు మాత్రం డబ్బింగ్ ను పూర్తి చేశారట.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు డెడికేషన్ కు ఇంతకంటే సాక్ష్యం కావాలా అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. జగపతిబాబు పారితోషికం భారీ రేంజ్ లో ఉంది. సోలో హీరోగా సైతం జగపతిబాబుకు ఆఫర్లు వస్తున్నాయి. ఎలాంటి పాత్ర ఇచ్చినా అద్భుతంగా నటిస్తూ జగపతిబాబు ప్రశంసలు అందుకుంటున్నారు.

ఎన్టీఆర్ జగపతిబాబు కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ రిపీట్ కావాలని అభిమానులు ఫీలవుతున్నారు. ఈ మధ్య కాలంలో జగపతిబాబు వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ఆ ఇంటర్వ్యూలలో కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. ఇతర భాషల్లో సైతం జగపతిబాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

జగపతిబాబుకు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జగపతిబాబు మంచి పాత్రలకు ఓటేస్తే మాత్రం ఆయన కెరీర్ కు ఊహించని స్థాయిలో మేలు జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. లెజెండ్, రంగస్థలం సినిమాలు నటుడిగా జగపతిబాబు రేంజ్ ను మరింత పెంచాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

8 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

11 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 day ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

1 day ago

latest news

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

13 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version