Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Elimination: ఈవారం ముగ్గురు వెళ్లిపోబోతున్నారా ? అసలు ఏం జరగబోతోందంటే..?

Bigg Boss Elimination: ఈవారం ముగ్గురు వెళ్లిపోబోతున్నారా ? అసలు ఏం జరగబోతోందంటే..?

  • May 10, 2022 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Elimination: ఈవారం ముగ్గురు వెళ్లిపోబోతున్నారా ? అసలు ఏం జరగబోతోందంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఎప్పుడూ నామినేషన్స్ ఒక్కొక్కరు వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారు. కానీ, ఈసారి ముగ్గుర్ని నామినేట్ చేయడం అనేది ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. గతవారం నుంచీ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్ బాస్ ఆడియన్స్ అంచనాలు వేశారు. కానీ, సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది. ఆఖరి వారం దగ్గరకి వస్తున్నా కూడా టాప్ 5 పై ఒక క్లారిటీ రాలేదు. దీంతో అందరూ టాప్ – 6 మెంబర్స్ ఈసారి ఫినాలేకి వెళ్తారని అనుకున్నారు.

కానీ, 11వ వారం జరిగిన నామినేషన్స్ అనేవి చూస్తుంటే, ఈసారి ట్రిబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందా అని అనిపిస్తోంది. ఆడియన్స్ ఓటింగ్ తో ఇప్పుడు ముగ్గుర్ని ఎలా ఎలిమినేట్ చేయబోతున్నారు అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. నిజానికి సోమవారం నామినేషన్స్ పూర్తి అవ్వగానే ఓటింగ్ లైన్స్ అనేవి ఓపెన్ అయ్యేవి. కానీ, నామినేషన్స్ అనేవి ఇంకా మిగిలి ఉండటంతో ఇప్పుడు బుధవారం నుంచీ ఓటింగ్ అనేది ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో ఈసారి ముగ్గుర్ని ఎలిమినేట్ చేస్తే మంచి కిక్ వచ్చేలాగానే కనిపిస్తోంది.

11వ వారం ఇప్పటికే నటరాజ్ మాస్టర్, అఖిల్, మిత్రాలు నామినేషన్స్ లోకి వచ్చేశారు. అలాగే, అరియానా బాబాభాస్కర్, ఇంకా బిందు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అనిల్ ని కూడా టార్గెట్ చేసి సీనియర్స్ నామినేషన్స్ లోకి తీస్కుని వస్తారు. కాబట్టి, హౌస్ లో 8మందిలో 7గురు నామినేట్ అయినా కూడా డేంజర్ జోన్ లో ఉన్నవారికి గండమే. అందుకే, నటరాజ్ మాస్టర్ ఈసారి ఎలాగైనా సరే నామినేషన్స్ తప్పించుకోవాలనే ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

బిందు మాధవితో జరిగిన ఆర్గ్యూమెంట్ లో కూడా మాస్టర్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఎన్నో పాయింట్స్ మాట్లాడుతూ పర్సనల్ గా కూడా మాటలు విసిరారు. ఈ నేపథ్యంలో హౌస్ లో అందరూ నామినేట్ అయితే మాత్రం ఖచ్చితంగా నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లోకి వస్తారు. అలాగే, అరియానా, అనిల్ లు సైతం డేంజర్ జోన్ లోనే ఉంటారు. ఈ ముగ్గురిలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈవారం ట్రిబుల్ ఎలిమినేషన్ జరిగితే ఈ ముగ్గురు వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది.

మిత్రా శర్మాకి గత కొన్ని వారాలుగా ఓటింగ్ అనేది నిలకడగా జరుగుతోంది. సేఫ్ జోన్ లోనే ఉంటోంది. అలాగే, బాబాభాస్కర్ కి కూడా ఓటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి సేఫ్ జోన్ లోనే ఉంటారు మాస్టర్. మరి ఈసారి ఎలిమినేషన్ అనేది ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Ariyana
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

11 mins ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

1 hour ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

2 hours ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

3 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version