OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

ఈ వీకెండ్ కి థియేటర్లలో ఎక్కువగా ‘వార్ 2’ ‘కూలీ’ సినిమాల సందడే ఎక్కువగా ఉంటుంది. వాటికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. టార్గెటెడ్ ఆడియన్స్ కచ్చితంగా ఆ సినిమాలను ఒకసారి చూడాలని ఫిక్స్ అయ్యారు. సో ఈ వీకెండ్ వరకు వాటి బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ కు డోకా లేనట్టే అని చెప్పాలి. మరోపక్క ఈ వీకెండ్ కు ఓటీటీలో కూడా ఎక్కువ సినిమాలు/సిరీసులే స్ట్రీమింగ్ కానున్నాయి. మీరు కూడా ఒక లుక్కేయండి :

OTT Releases

సన్ నెక్స్ట్ 

1) గ్యాంబ్లర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

 నెట్ ఫ్లిక్స్
2) సారే జహాసే అచ్చా : స్ట్రీమింగ్ అవుతుంది

3)యంగ్ మిలీనియర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

4) ఫిక్స్డ్ : స్ట్రీమింగ్ అవుతుంది

5) ఐసోలేటెడ్ : స్ట్రీమింగ్ అవుతుంది

6)ఇన్ ది మడ్ : స్ట్రీమింగ్ అవుతుంది

7) నైట్ ఆల్వేస్ కమ్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

8)స్నాక్ షాక్ : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్

9)అంధేరా (బాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
10)ది లెజెండ్ ఆఫ్ వోచి : ఆగస్టు 15 నుండి స్ట్రీమింగ్ అవుతుంది 11)జూనియర్ : ఆగస్టు 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

12)కోర్ట్ కచేరి(బాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

13) టెహ్రాన్(బాలీవుడ్ మూవీ) : స్ట్రీమింగ్ అవుతుంది

14) జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

15) కానిస్టేబుల్ కనకం : స్ట్రీమింగ్ అవుతుంది

మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus