Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

  • February 23, 2026 / 11:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

జనవరి నెల చూసుకుంటే.. కరెక్ట్ గా సంక్రాంతి టైమ్లో తప్ప మిగిలిన రోజుల్లో వేరే సినిమాల హడావిడి ఏమీ కనిపించలేదు. సంక్రాంతి సినిమాల హవా ముగిసిన వెంటనే.. చాలా ఏరియాల్లో జనాలు లేక ధియేటర్లు వెలవెలబోయాయి. కొన్ని చోట్ల ధియేటర్లు కూడా మూతబడ్డాయి. ఫిబ్రవరిలో పెద్ద సినిమా ఏమీ రాలేదు. మార్చి నెల చివర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రానుంది. ఏప్రిల్ లో ‘పెద్ది’ రానుంది. సో మార్చి ఎండింగ్ వరకు మూతబడ్డ ధియేటర్లు తెరుచుకునే అవకాశం లేనట్టే అని చెప్పాలి.

Peddi

సరే.. పెద్ద సినిమాలు వస్తుంటే.. ఆడియన్స్ కి, ధియేటర్ ఓనర్స్ కి బాగానే ఉన్నప్పటికీ.. మేకర్స్ కి ముఖ్యంగా నిర్మాతలకి కొత్త టెన్షన్లు మొదలవుతాయి. కాపీ టైమ్..కి వెళ్ళిందా? లేదా? అనేది ఒకరకం అయితే.. ఇంకో రకం టికెట్ రేట్లు. అవును పెద్ద సినిమా అన్నాక బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో వీకెండ్ ఓపెనింగ్స్ చాలా కీలకం. వాటి కోసం అదనంగా టికెట్ రేట్లు, అదనపు షోలకి అనుమతులు తెచ్చుకోవాలి.

ustaad bhagat singh

సంక్రాంతి టైమ్లో ‘ది రాజాసాబ్’ వంటి పెద్ద సినిమాకి టికెట్ హైకులు, ప్రీమియర్ షోలకి అనుమతులు టైమ్..కి రాలేదు. చెప్పాలంటే ప్రీమియర్ షోలకి టికెట్ హైక్సే లేవు తెలంగాణలో..! మరోవైపు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి టికెట్ హైక్స్ లభించినప్పటికీ.. తర్వాత కేసులు పడ్డాయి. సో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ‘పెద్ది’ సినిమాల విషయంలో మేకర్స్ ఇప్పటి నుండి అలర్ట్ గా ఉండాలి. లేదు అంటే అభిమానులు సైతం కనికరించరు.

‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Peddi
  • #peddi movie
  • #Ram Charan
  • #Ustaad Bhagat Singh

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

13 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

16 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

15 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

16 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

17 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

18 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version