Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 5: ఆ టాస్క్ లో సన్నీ బాగా ఇరిటేట్ అయ్యాడా..?

Bigg Boss Telugu 5: ఆ టాస్క్ లో సన్నీ బాగా ఇరిటేట్ అయ్యాడా..?

  • December 3, 2021 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 5: ఆ టాస్క్ లో సన్నీ బాగా ఇరిటేట్ అయ్యాడా..?

బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు ఫినాలే అనేది చివరిదశకి చేరుకుంది. ఇక్కడే ముగ్గురు గేమ్ లో నుంచీ అవుట్ అయ్యారు. షణ్ముక్, కాజల్ ఇంకా ప్రియాంకలు రేస్ లో లేరు. సన్నీ, శ్రీరామ్, సిరి, మానస్ లు టిక్కెట్ టు ఫినాలే కోసం లాస్ట్ రౌండ్ లివింగ్ రూమ్ సోఫాలో కూర్చుని బోర్డ్ పైన రాస్తున్నారు. ఇక్కడే సన్నీ పక్కనే కూర్చున్న కాజల్ సన్నీ బోర్డ్ పై ఉన్నవి చదువుతోందని కంప్లైట్ చేశాడు. అలాగే, ఆన్సర్ బయటకి చెప్తోందంటూ శ్రీరామ్ కూడా బిగ్ బాస్ కి ఫిర్యాదు చేశాడు.

దీంతో ఒక్కసారిగా కాజల్ సారీ చెప్తూ అక్కడ్నుంచీ వెళ్లిపోయింది. కానీ, సన్నీ కాజల్ మాట్లాడుతుంటే ఫోకస్ పోతోందని గట్టిగా అరిచాడు. ఇక్కడే కాజల్ అది తీసుకోలేకపోయింది. ఫోకస్ పెట్టి గేమ్ ఆడు అంటూ మాట్లాడింది. దీంతో సన్నీ కాజల్ పైన ఫుల్ ఫైర్ అయ్యాడు. బోర్డ్ విసిరేసి మరీ కాజల్ తో ఆర్గ్యూమెంట్ అనేది పెట్టుకున్నాడు. ఇక ఈ టాస్క్ జరిగేటపుడు మిగతా ఇంటిసభ్యులైన పింకీ, షణ్ముక్ ఇద్దరూ కూడా సైలెంట్ గా సోఫాలో కూర్చుని ఉన్నారు.

కానీ, కాజల్ మాట్లాడుతునే సన్నీ టైమ్ ని కిల్ చేసింది. ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. దీంతో టాస్క్ లో సన్నీ బాగా ఇరిటేట్ అయ్యాడు. అయితే, మానస్, సిరి మాత్రం వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ వెళ్లారు.ఈ టాస్క్ లో ఫైనల్ గా సిరి విజేతగా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. సిరి టిక్కెట్ టు ఫినాలే గెలిచిందని ఫైనల్స్ కి వెళ్లిన ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ అయ్యిందని అంటున్నారు. ఇంతవరకూ ఏ సీజన్ లో కూడా ఫిమేల్ కంటెస్టెంట్ ఫినాలే టిక్కెట్ ని గెలవలేదు.

ఫస్ట్ సీజన్ నుంచీ ఇప్పటివరకూ అందరూ అబ్బాయిలే గెలిచారు. ఫస్ట్ నుంచీ కూడా పులిగా గేమ్ ఆడుతూ మగాళ్లతో పోటీగా బరిలోకి దిగింది సిరి. ఇప్పుడు ఫినాలే టిక్కెట్ గెలుచుకోవడంతో ఆనందంలో మునిగిపోయిందట. అయితే, ఈ టిక్కెట్ టు ఫినాలే ఈవారం సిరి సేఫ్ అయితేనే చెల్లుతుంది. లేదంటే వేస్ట్ అయిపోయింది. మరి నాగార్జున సిరిని సేఫ్ చేయగానే ఈ టిక్కెట్ టు ఫినాలేని హౌస్ లోకి పంపిస్తాడట. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #Maanas
  • #Siri

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

13 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

8 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

11 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

11 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

12 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version