Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tiger Nageswara Rao Trailer : టైగర్ నాగేశ్వర రావు’ ట్రైలర్..యాక్షన్ బ్లాక్స్ అదుర్స్..!

Tiger Nageswara Rao Trailer : టైగర్ నాగేశ్వర రావు’ ట్రైలర్..యాక్షన్ బ్లాక్స్ అదుర్స్..!

  • October 3, 2023 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tiger Nageswara Rao Trailer : టైగర్  నాగేశ్వర రావు’ ట్రైలర్..యాక్షన్ బ్లాక్స్ అదుర్స్..!

రవితేజ హీరోగా కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వంశీ తెరకెక్కిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో తన మాస్‌ లుక్‌, డైలాగులతో రవితేజ ఆకట్టుకున్నారు. ఇప్పటికే పాటలతో అంచనాలు పెంచేసిన ఈ చిత్రబృందం తాజాగా ట్రైలర్‌తో మరింత ఆసక్తి కలిగేలా చేసింది. రవితేజ లుక్స్ దగ్గర నుండి క్యారక్టర్ వరకు ప్రతీ ఒక్కటి చూసే అభిమానులకు ప్రేక్షకులకు కొత్తగా అనిపించేలా ప్రయత్నం చేసాడు డైరెక్టర్ వంశీ.

కొద్దీ రోజుల క్రితమే విడుదలైన టీజర్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబై లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని బలంగా ప్రమోట్ చెయ్యడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతుంది. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూస్తే బాలీవుడ్ రేంజ్ లో ఉంది.. కానీ రోటీన్ స్టోరీలా అనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో కేజీఎఫ్, దసరా సినిమాల సన్నివేశాలు ఈ సినిమాలో చూసినట్లు అనిపిస్తోంది.

ఈ స్టూవర్టుపురం లో అన్యాయానికి గురైన ఒక సాధారణ మనిషి బందిపోటు దొంగగా మారి ఎందుకు దొంగతనాలు చెయ్యాలని అనుకున్నాడు అనే కథ ఈ సినిమా తెరకెక్కింది అనే విషయం అర్థం అవుతుంది. ఇలాంటి సినిమాలను మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము. కానీ టేకింగ్ ఎలా తీశారు అనేదే ముఖ్యమైనది. సరికొత్త రకమైన స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ ఉన్న సినిమాలు కథ రొటీన్ గా అనిపించినా కూడా సూపర్ హిట్ అయ్యిన దాఖలాలు చాలానే ఉన్నాయి.

జనాలకు బోర్ కొట్టకుండా సినిమా చూపించడమే పెద్ద టాస్క్. మరి ఈ టాస్కు లో డైరెక్టర్ వంశీ ఎంత వరకు సక్సెస్ అయ్యాడో చూడాలి. యాక్షన్ బ్లాక్స్ మాత్రం రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే విధంగా ఉన్నాయి. సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి. ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో (Tiger Nageswara Rao) రవితేజ సరసన నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్ నటించారు. రేణూ దేశాయ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tiger Nageswara Rao

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

5 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

7 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

12 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

12 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

1 hour ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

1 hour ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

2 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

3 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version