Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టైటిల్స్ ఇచ్చి పుచ్చుకున్న హీరోలు

టైటిల్స్ ఇచ్చి పుచ్చుకున్న హీరోలు

  • June 30, 2017 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైటిల్స్ ఇచ్చి పుచ్చుకున్న హీరోలు

చిత్ర రంగంలో అనేక విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకరికోసం రాసిన కథలో మరొకరు నటిస్తుంటారు. చివరి వరకు అనుకున్న హీరోయిన్ ప్లేస్ ని మరొక బ్యూటీ భర్తీ చేస్తుంది. ఇలా ఒక హీరో కోసం రిజిస్టర్ చేసిన టైటిల్ మరో హీరో తీసుకుంటారు. ఎంతో గ్రాండ్ గా మొదలైన సినిమా మధ్యలో ఆగిపోతే.. ఆ మూవీ టైటిల్ తో మరో స్టోరీ తెరకెక్కుతుంది. ఇలా టైటిల్ మార్చుకున్న సినిమాలపై ఫోకస్…

చరణ్ – ఎన్టీఆర్ Charan, NTRమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమాకు మొదట కంత్రి అని పేరు పెట్టాలనుకున్నారు. మెగా ఫ్యామిలికి ఆ టైటిల్ అంతగా నచ్చకపోవడంతో చిరుత అని పేరు పెట్టారు. చివరికి కంత్రి ఎన్టీఆర్ సినిమా టైటిల్ అయింది.

వెంకటేష్ – శర్వానంద్Venkatesh, Sharwanandమారుతి డైరక్షన్లో వెంకటేష్ హీరోగా ‘రాధ’ అనే సినిమా మొదలయింది. అయితే కథ విషయంలో పేచీ రావడంతో ఆగిపోయింది. ఆ టైటిల్ శర్వానంద్ కి ఫిక్స్ అయింది.

కలర్స్ స్వాతి – అంజలిColours Swathi, Anjaliఅంజలి ప్రధాన పాత్రలో ‘గీతాంజలి’ వచ్చింది. సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ‘త్రిపుర’. పీవీపీ వాళ్లు నిర్మించాల్సింది. కానీ కోన వెంకట్ నిర్మించడంతో ఆ పేరును ‘గీతాంజలి’ గా మార్చారు. కలర్స్ స్వాతి సినిమాకి త్రిపుర అనే పేరును వాడుకున్నారు.

పవన్ కళ్యాణ్ – సప్తగిరి Pawan Kalyan, Sapthagiriహీరో పవన్ కల్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన సినిమా ‘కాటమరాయుడు’ టైటిల్ ని హాస్య నటుడు సప్తగిరి తన సినిమా కోసం రిజిస్టర్ చేయించారు. కానీ ఆ టైటిల్ ని పవన్ కోరడంతో సప్తగిరి సంతోషంగా ఇచ్చేశాడు.

మహేష్ – ప్రభాస్ Mahesh babu, prabhasమిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ ని మహేష్ బాబు కోసం నిర్మాతలు రిజిస్టర్ చేయించారు. చివరికి అది ప్రభాస్ సినిమా టైటిల్ గా మారింది.

ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్NTR, Kalyan Ramహరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాకు ‘ఎమ్ ఎల్ ఏ.. మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే పేరును అనుకున్నారు. కానీ చివరికి ‘రామయ్యా వస్తావయ్యా’ పెట్టారు. అప్పుడు వదిలేసినా పేరుని ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమాకు వాడుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chirutha Movie
  • #Geetanjali Movie
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #Kantri Movie

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

4 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

5 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version