నటీమణులు తమ కెరీర్ లో అనేక పాత్రలు పోషిస్తుంటారు. కానీ కొన్ని క్యారెక్టర్లు వారి కోసమే పుట్టాయా? అన్నట్టుగా కుదిరిపోతాయి. ముఖ్యంగా హీరోయిన్ పేరు చెప్పగానే.. ఆమె పోషించిన వాటిలో ఉత్తమమైన పాత్ర పేరు మనకి గుర్తు వస్తుంది. అలా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్రలపై ఫోకస్…
అనుష్క (అరుంధతి)
అంజలి (సీత)
జెనీలియా (హాసిని)
ఇలియానా (శృతి)
కాజల్ (మిత్రవింద)
సమంత (జెస్సి)
శ్రియ (అంజలి)
శ్వేతా బసు ప్రసాద్ (స్వప్న)
తమన్నా (గంగ)
త్రిష (పూరి)
కీర్తి సురేష్ (సావిత్రి)