Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ లో పాగా వేస్తున్న పంజాబీ గుమ్మలు

టాలీవుడ్ లో పాగా వేస్తున్న పంజాబీ గుమ్మలు

  • August 19, 2016 / 05:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ లో పాగా వేస్తున్న పంజాబీ గుమ్మలు

పంజాబీ అమ్మాయిలపై తెలుగు సినీ ప్రేక్షకులు అభిమానం పెంచుకుంటున్నారు. వెండితెరపై హీరోయిన్ గా వారి నటన చూసి మనసు పారేసుకుంటున్నారు. పంజాబ్ లో పుట్టి పెరిగిన భూమిక, రకుల్ ప్రీత్ సింగ్ లకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయిని అందించారు. అందుకే మన దర్శకులు ఏరికోరి పంజాబీ అమ్మాయిలను తీసుకొస్తున్నారు. సుశాంత్ హీరోగా “ఆటాడుకుందాం.. రా” సినిమా ద్వారా మరో పంజాబీ గర్ల్ సోనమ్ బజ్వా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఈ సందర్బంగా టాలీవుడ్ లో అందం, అభినయం తో ఆకట్టుకుంటున్న పంజాబీ అమ్మాయిల గురించి ఫోకస్..

భూమికBhumika Chawla, Bhumika Moviesపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించి యువకుల హృదయాలను కొల్లగొట్టింది. యువకుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ పంజాబీ అమ్మాయి ఒక్కడు, సింహాద్రి సినిమాలతో సూపర్ హిట్ లను అందుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, భోజ్ పురి భాషా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తన మాతృభాష పంజాబీ లోను ఓ సినిమా చేసింది.

నవనీత్ కౌర్Navneet Kaurశీను వాసంతి లక్ష్మి సినిమాలో డీ గ్లామరైజ్ పాత్రలో నటించి మెప్పు పొందిన నవనీత్ కౌర్ పుట్టింది, పెరిగింది ముంబైలో అయినా తన తల్లిదండ్రులది మాత్రం పంజాబీ. అందుకే ఆమె సోయగంతో ఆకట్టుకుంది. శత్రువు, గుడ్ బాయ్ వంటి అనేక చిన్న సినిమాల్లో నటించింది. యమదొంగ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రంభ గా ఓ పాటలో నర్తించి మంచి మార్కులు కొట్టేసింది.

పూనమ్ బజ్వాPoonam Bajwa, Poonam Bajwa Moviesహోమ్లీ పాత్రలు చేస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకున్న పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. “మొదటి సినిమా” అనే తెలుగు చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాస్, పరుగు చిత్రాల్లో కనిపించింది. స్కిన్ షో కి దూరంగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాది భాషా చిత్రాల్లో బిజీ అయింది.

యామి గౌతమ్Yami Gautamఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనల ద్వారా అందరికీ పరిచయమైన మోడల్ యామి గౌతమ్. ఈమె హిమాచల్ ప్రదేశ్ బిలాసపూర్ లో జన్మించింది. అయితే ఈమె తండ్రి పంజాబీ. పెద్ద డైరక్టర్. పంజాబీ లో అనేక చిత్రాలు తీశారు. ఈమెకు కూడా తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. యామి నటించిన “నువ్విలా” చిత్రాన్ని హిట్ చేశారు. ఆ తర్వాత తెలుగులో గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలో కనిపించింది.

ఛార్మి కౌర్Charmy Kaur

పంజాబీ మిఠాయి గా ఊరించే భామ ఛార్మి కౌర్. పంజాబీ సిఖ్ బ్యాగ్రౌండ్ కలిగిన ఈ నటి “నీ తోడు కావాలి” అని చిత్రంతో పరిచయమై “మాస్, మంత్ర” వంటి హిట్ లు అందుకుంది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోని అడుగుపెట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. ఐటెం సాంగ్ ల్లో అదరగొట్టే ఛార్మి “జ్యోతి లక్ష్మి” సినిమాలో వేశ్యగా నటించి అందరి మెప్పు పొందింది.

రకుల్ ప్రీత్ సింగ్Rakul Preet Singhఢిల్లీలో స్థిరపడిన పంజాబీ సింగ్ కుటుంబం నుంచి వచ్చిన నటి రకుల్ ప్రీత్ సింగ్. కిరీటం చిత్రం తో అడుగుపెట్టి, వెంకట్రాది ఎక్స్ ప్రెస్ తో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెనుతిరగలేదు. నాన్నకు ప్రేమతో, సరైనోడు చిత్రాలతో టాప్ రేంజ్ కి చేరుకుంది. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీల్లో నటిస్తూ బిజీగా ఉంది.

సోనమ్ బజ్వాSonam Bajwaఅచ్చమైన పదహారు అణాల పంజాబీ పిల్ల సోనమ్ బజ్వా. అక్కడే పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మాతృ భాషలోనే వెండి తెరకు పరిచయమైంది. బెస్ట్ ఆఫ్ లక్ అనే పంజాబీ చిత్రం తో అడుగు పెట్టి పంజాబ్ 1984 సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంది. “కప్పాల్ ” అనే తమిళ మూవీతో కోలీవుడ్ లోకి ప్రవేశించింది. అక్కడ కూడా సక్సస్ ని అందుకుంది. ఇప్పుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుశాంత్ హీరో గా నటించిన ఆటాడుకుందాం రా చిత్రం ద్వారా టాలీవుడ్ లో పరిచయం కాబోతుంది. లక్కీ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ పంజాబీ అమ్మాయి ఈ సినిమాలోనూ తన అందంతో మత్తు ఎక్కిస్తోంది. ట్రైలర్ లో సోనమ్ ను చూసిన వారందరూ “ఆటాడుకుందాం.. రా” తో ఆమె మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటుందని చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika Chawla
  • #Bhumika Movies
  • #Charmy Kaur
  • #Navneet Kaur
  • #Poonam Bajwa

Also Read

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

related news

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Bandla Ganesh: పెద్ద డైరెక్టర్లు, హీరోలకి బండ్ల గణేష్ చురకలు.. నిజమే కదా..!

Bandla Ganesh: పెద్ద డైరెక్టర్లు, హీరోలకి బండ్ల గణేష్ చురకలు.. నిజమే కదా..!

సినీ పరిశ్రమలో విషాదం..  ప్రముఖ నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

trending news

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

2 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

3 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

19 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

21 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

22 hours ago

latest news

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

2 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

17 hours ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

21 hours ago
Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version