Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: ఫ్యామిలీస్‌తో మహేష్, బన్నీ.. భర్తలతో చిల్ అవుతున్న సమంత, కాజల్!

టాలీవుడ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: ఫ్యామిలీస్‌తో మహేష్, బన్నీ.. భర్తలతో చిల్ అవుతున్న సమంత, కాజల్!

  • January 2, 2021 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: ఫ్యామిలీస్‌తో మహేష్, బన్నీ.. భర్తలతో చిల్ అవుతున్న సమంత, కాజల్!

టాలీవుడ్ స్టార్ కపుల్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చాలా దగ్గరయ్యారనే చెప్పాలి. ఎలాంటి వేడుకలైనా కూడా అభిమానులతో షేర్ చేసుకోకుండా ఉండలేరు. ఇక మన టాలీవుడ్ ప్రేమ పక్షులు కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలను గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నట్లు అర్ధమవుతోంది. బన్నీ, చైతు, మహేష్, కాజల్ వంటి టాప్ స్టార్స్ వారి పాట్నర్స్ తో కలిసి హ్యాపీగా చిల్ అయ్యారు.

సీతారా పాప హడావుడితో ఘట్టమనేని వారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందడిగా కొనసాగాయి. మహేష్, గౌతమ్, నమ్రత శిరోద్కర్ వారి సన్నిహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

అల్లు అర్జున్ కూడా న్యూ ఇయర్ వేడుకలను తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అల్లు స్నేహరెడ్డి వారి అందమైన ఫ్యామిలీ ఫొటోను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అల్లు ఆయాన్, అల్లు అర్హ క్యూట్ గా కనిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

ఇక బెస్ట్ టాలీవుడ్ కపుల్స్ సమంత, నాగ చైతన్య గోవాకి వెళ్లిన విషయం తెలిసిందే. హ్యాపీగా భర్తతో మరోసారి న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది సమంత

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ తో సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ న్యూ ఇయర్ కావడంతో సిమ్లాలో చిల్ అవుతోంది. అలాగే గత ఏడాది కష్టాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంది.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial)

మరో జంట నిఖిల్ సిద్ధార్థ్, పల్లవి కూడా సిమ్లాలో హ్యాపీగా మొదటి న్యూ ఇయర్ వేడుకను ఎంజాయ్ చేస్తున్నారు. నిఖీల్ అలా స్పెషల్ ఫొటోను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వైరల్ అయ్యేలా చేశాడు.

View this post on Instagram

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. Wishing you all a very Happy New Year

— Jr NTR (@tarak9999) January 1, 2021

Wishing a Very Happy, Healthy & Fulfilling New Year 2021 for you and all your dear ones!🎉🎉 pic.twitter.com/ckNl8jNdKp

— Chiranjeevi Konidela (@KChiruTweets) December 31, 2020

#HappyNewYear2021 🤗 pic.twitter.com/xmW51oQuWd

— Mahesh Babu (@urstrulyMahesh) January 1, 2021

Happy New Year to Each and everyone of you . May this year bless us with good health and happiness.

— Allu Arjun (@alluarjun) January 1, 2021

Happy new year!
2021!!🌟🌟🌟
From team #F3 pic.twitter.com/6vwdxkT5ag

— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 1, 2021

Wishing everyone a very happy and peaceful new year! May we appreciate everything we have a little more this year and be grateful for the people in our lives ❤️🙏🏼

— Venkatesh Daggubati (@VenkyMama) January 1, 2021

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by miheeka (@miheeka)

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #naga chaitanya
  • #namrata
  • #Rana
  • #Samantha

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

10 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

10 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

8 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

9 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

10 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

12 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version