‘జస్టిస్ రిసీవుడ్’ : ఎన్కౌంటర్ పై స్పందించిన సినీ తారలు!

నవంబర్ 29 2019.. ఈ డేట్ ను ఎప్పటికీ మరచిపోలేము. ఈ రోజున యువ వెటర్నరీ డాక్టర్ అయిన దిశ ను అత్యంత కిరాతకంగా నలుగురు యువకులు అత్యాచారం చేసి.. ఆ తరువాత దహనం చేసేసారు. ఈ ఘటన యావత్ తెలుగు ప్రజల్ని క్రుంగిపోయేలా చేసింది. ఆ కిరాతకుల్ని ఉరి తీయాలి అంటూ ఎంతో మంది నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే వారి పాపం పండింది. ఎక్కడయితే ఆమెను దహనం చేశారో.. ఆ నలుగురిని అక్కడికే తీసుకెళ్ళి పోలీసులు ఎంకౌంటర్ చేశారు.

దీంతో ప్రజలంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ‘దిశ’ కు న్యాయం జరిగింది అంటూ స్పందిస్తున్నారు. ఇక ‘సైబరాబాద్’ పోలీసులని సైతం వారు ప్రశంసలతో ముంచెత్తుతూ.. వారికి సెల్యూట్ చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం ఈ విషయం పై హర్షం వ్యక్తం చేస్తూ పోలీసుల పై ప్రశంసలు కురిపించారు. వారెవరెవరంటే :

1) ఎన్టీఆర్

2) రకుల్ ప్రీత్ సింగ్

3) అఖిల్ అక్కినేని

4) ఏ.ఆర్. మురుగదాస్

5) నాగార్జున అక్కినేని

6) నిఖిల్

7) లావణ్య త్రిపాఠి

8) కళ్యాణ్ రామ్

9) నాని

10) అమల అక్కినేని

11) కార్తీక్ సుబ్బరాజు

12) బాబీ

13) విష్ణు మంచు

14) సతీష్ బొట్టా

15) శివ నిర్వాణ

16) ప్రణీత జొన్నలగడ్డ

17) హన్సిక

18) అనసూయ

19) సాయి తేజ్

20) విశాల్

21) కార్తికేయ

22) నాగ శౌర్య

23) రామ్ తళ్ళూరి

24) వెంకీ అట్లూరి

25) రాశీ ఖన్నా

26) హరీష్ శంకర్

27) సంపత్ నంది

28) లక్ష్మి మంచు

29) మారుతీ

30) రవితేజ

31) అల్లుశిరీష్

32) వివేక్

33) మంచు మనోజ్

34) బి.వి.ఎస్.రవి

35) అనుపమ పరమేశ్వరన్

36) శ్రీను వైట్ల

37) నభా నటేష్

38) పూరి జగన్నాధ్

39) రామ్ పోతినేని

40) స్మిత

41) గోపీచంద్ మలినేని

42) పూజా హెగ్దే

43) సుశాంత్

44) సమంత

45) రష్మిక మందన

46) బాలకృష్ణ

47) గోపి మోహన్

48) శ్రీముఖి

49) నితిన్

50) ఛార్మీ

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus