మహేష్ బాబు చిత్రానికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన టాలీవుడ్ సెలెబ్రిటీలు

మహేష్ 25 వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ వంటి బడా నిర్మాతలు నిర్మించారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించాడు. జగపతి బాబు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రానికి శ్రీమణి లిరిక్స్ అందించాడు. ఇది మహేష్ కెరీర్లో స్పెషల్ మూవీ కావడంతో.. ఇప్పటి వరకూ మహేష్ తో కలిసి పనిచేసిన నటీమణులు, డైరెక్టర్లు మహేష్ కు, అలాగే ‘మహర్షి’ చిత్రానికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్తూ కొన్ని వీడియోల్ని విడుదల చేసారు.

1) కైరా అద్వానీ

2) కొరటాల శివ

3) శృతీ హాసన్

4) సుకుమార్

5) కృతీ సనన్

6) శ్రీను వైట్ల

7) సమంత

8) త్రివిక్రమ్

9) ఇలియానా

10) ఎస్.జె.సూర్య

11) గుణ శేఖర్

12) జయంత్ సి పరాన్జీ

13) బి.గోపాల్

14) వై.వి.ఎస్.చౌదరి

15) కె.రాఘవేంద్ర రావు

16) శ్రీకాంత్ అడ్డాల

17) ఏ.ఆర్.మురుగదాస్

మహేష్ తో కలిసి పనిచేసిన వీరంతా ‘మహేష్ 25’ అయిన ‘మహర్షి’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఎలాగూ సమ్మర్ హాలిడేసే కదా.. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూసి సూపర్ చేయాలని కోరుకుంటూ.. మహేష్ 25 కి ‘ఆల్ ది బెస్ట్’.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus