Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Venky Atluri: కుర్ర డైరెక్టర్ ఎంగేజ్మెంట్ పిక్ వైరల్!

Venky Atluri: కుర్ర డైరెక్టర్ ఎంగేజ్మెంట్ పిక్ వైరల్!

  • December 10, 2022 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Atluri: కుర్ర డైరెక్టర్ ఎంగేజ్మెంట్ పిక్ వైరల్!

‘స్నేహగీతం’ సినిమాతో నటుడిగా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత దర్శకుడిగా మారారు వెంకీ అట్లూరి. ‘తొలిప్రేమ’ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ వంటి సినిమాలు తీశారు. ఈ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ అతడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ధనుష్ హీరోగా ‘సార్’ అనే సినిమా తీస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ డైరెక్టర్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈరోజు అతడి నిశ్చితార్ధం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ ఈవెంట్ కి నిర్మాత స్వప్న దత్ తో పాటు కొందరు స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి వెంకీ త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఆయన కొత్త సినిమా ‘సార్’ విషయానికొస్తే..

తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా గనుక క్లిక్ అయితే వెంకీ అట్లూరి టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరడం ఖాయం. ఫిబ్రవరి 17, 2023లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్, ఒక పాటను విడుదల చేశారు.

వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రమోషన్స్ జోరు మరింతగా పెంచనున్నారు. ఈ సినిమాలో సాయికుమార్ విలన్ గా కనిపించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ – ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venky Atluri
  • #venky
  • #venky atluri

Also Read

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

related news

Anshu Ambani: 40 ఏళ్ల వయస్సులో ‘మన్మథుడు’ బ్యూటీ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా.. హాట్ ఫోటోలు వైరల్!

Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

Janhvi Kapoor: నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న జాన్వీ కపూర్

47 ఏళ్ళ వయసులో కూడా ‘ఓజి’ బ్యూటీ తగ్గడం లేదుగా.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

trending news

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

2 mins ago
Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

15 mins ago
K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

35 mins ago
Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

2 hours ago
Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

23 hours ago

latest news

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

24 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

1 day ago
Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version