సౌత్ హీరో ఓరియెంటెడ్ సినిమాలకి మాత్రమే కాదు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా సంచలన విజయాలు నమోదు చేసినవి చాలానే ఉన్నాయి. ఎప్పటి నుండో ఈ ట్రెండ్ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో మరింత పెరిగిందనే చెప్పాలి. ఓ మాదిరి క్రేజ్ ఉన్ హీరోయిన్లు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్ల మీద హిట్లు కొడుతూ అందరికీ షాకిస్తున్నారు. అంతేకాదు మంచి క్రేజ్ ను సంపాదించుకుని స్టార్ హీరోయిన్లయిపోతున్నారు. కీర్తి సురేష్ ను ఈ విషయంలో పెద్ద ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. ఇక టికెట్ రేట్లు అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే అనుష్క ‘అరుంధతి’ చిత్రంతో 40 కోట్ల వరకూ షేర్ ను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక నయనతార, సమంత వంటి హీరోయిన్లు సౌత్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వారి స్టార్ ఇమేజ్ ను మరింత పెంచుకుంటున్నారు. ఇక టాలీవుడ్లో ఇప్పటి వరకూ వచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు.. అవి చేసిన హీరోయిన్లను ఓ లుక్కేద్దాం రండి.
1)విజయశాంతి – కర్తవ్యం
2)సుధా చంద్రన్ – మయూరి
3)విజయశాంతి – ప్రతిఘటన
4)అనుష్క – అరుంధతి
5)జీవిత – అంకుశం
6)నయనతార – మయూరి
7)అనుష్క – రుద్రమదేవి
8)నయనతార – అనామిక
9)అనుష్క – పంచాక్షరి
10)అంజలి – గీతాంజలి
11)లక్ష్మీ మంచు – దొంగాట
12) ఛార్మీ – అనుకోకుండా ఒక రోజు
13) జెనీలియా – కథ
14) మంజుల ఘట్టమనేని – షో
15) అనుష్క – భాగమతి
16) నయనతార – కర్తవ్యం
17)విజయశాంతి – ఒసేయ్ రాములమ్మా
18)సితార – భానుప్రియ
19) భూమిక – అనసూయ
20) ఛార్మీ, మంజుల – కావ్యాస్ డైరీ
21) సౌందర్య – అమ్మోరు
22)రమ్యకృష్ణ – ఆవిడే శ్యామల
23)ఛార్మీ – మంత్ర
24) నిహారిక – సూర్యకాంతం
25)సమంత – యూ టర్న్
26) కాజల్ – ఓం శాంతి
27) శ్రీదేవి – పదహారేళ్ళ వయసు
28) శోభన – కోకిల
29) సమంత – ఓ బేబీ
30) ఐశ్వర్య రాజేష్ – ఐశ్వర్య రాజేష్
31) భూమిక – మిస్సమ్మ
32) లయ – ప్రేమించు
33) కీర్తి సురేష్ – మహానటి
34) లయ – మనోహరం
35) ఛార్మీ – మంగళ
36) ముమైత్ ఖాన్ – మైసమ్మ
37) ఛార్మీ – సుందర కాండ
38) శారద – అమ్మ రాజీనామా