Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: ఒకే నెలలో విడుదల కానున్న స్టార్ హీరోల సినిమాలు.. అభిమానులకు పండగే?

Tollywood: ఒకే నెలలో విడుదల కానున్న స్టార్ హీరోల సినిమాలు.. అభిమానులకు పండగే?

  • August 25, 2022 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: ఒకే నెలలో విడుదల కానున్న స్టార్ హీరోల సినిమాలు.. అభిమానులకు పండగే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటేనే పెద్ద ఎత్తున వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈ విధంగా ఆ హీరో సినిమా విడుదలకు ముందు నుంచే పెద్ద ఎత్తున థియేటర్ వద్ద సందడి చేస్తుంటారు. ఈ విధంగా ఒక స్టార్ హీరో సినిమా విడుదలకే ఇంత హంగామా ఉంటే ఒకే నెలలో నలుగురు స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఇక ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

సాధారణంగా ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా పండగ సందర్భంలో విడుదలవుతాయి. ఈ క్రమంలోనే దసరా, సంక్రాంతి పండగలకు పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే వచ్చేయడాది ఏప్రిల్ నెలలో మాత్రం సినీ ప్రేమికులకు జాతర అని చెప్పాలి.ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్ నెలలో ఏకంగా బాక్స్ ఆఫీస్ బరిలో నలుగురు స్టార్ హీరోలు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా విడుదల 2023 ఏప్రిల్ 28వ తేదీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా విడుదల తేదీలో ఎటువంటి మార్పులు ఉండవని తెలుస్తుంది. ఈ తేదీ మహేష్ బాబుకు సెంటిమెంట్ కావడంతో ఈ సినిమా తేదీలో మార్పులు ఉండవని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా అదే నెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తాజాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ప్రకటించారు .ఇకపోతే క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెల నుంచి శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

అదేవిధంగా అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కాబోతుందని వార్తలు వచ్చాయి.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ఈ నలుగురు హీరోల సినిమాలు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయని తెలియజేయడంతో బాక్సాఫీస్ బరిలో పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ పోటీలో ఎవరు హిట్టు కొడతారు అనే విషయం తెలియాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Mahesh Babu
  • #Nandamuri Balakrishna
  • #pawan kalyan

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

14 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

15 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

16 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

2 days ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

10 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

13 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

15 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version