Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » గడ్డంతో ట్రెండ్ సృష్టిస్తున్న టాలీవుడ్ హీరోలు

గడ్డంతో ట్రెండ్ సృష్టిస్తున్న టాలీవుడ్ హీరోలు

  • June 22, 2017 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గడ్డంతో ట్రెండ్ సృష్టిస్తున్న టాలీవుడ్ హీరోలు

నటీనటులు సినిమాకి సినిమాకి గెటప్ చేంజ్ చేయడం కామన్. ముఖ్యంగా హీరోలు ప్రతి సినిమాకు కొత్తగా కనిపించాలి. అప్పుడే ఆ చిత్రాలు విజయం సాధిస్తాయి. అందుకే నేటి ఆడియన్స్ ఆకట్టుకోవడానికి సీనియర్స్, జూనియర్స్ అని తేడా లేకుండా హీరోలందరూ కొత్త మీసకట్టు, గడ్డంతో కనిపిస్తున్నారు. ట్రెండ్ సృష్టిస్తున్నారు.

అల్లు అర్జున్ Allu Arjunస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రం తర్వాత చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ రెండు షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ఒకటి ఆచారాలు పాటించే అచ్చమైన బ్రాహ్మణుడిగా, మోసగాళ్లను తుక్కురేపే డీజే గా. కొన్ని యాక్షన్ సీన్స్ లో భారీగా గడ్డం పెంచి రఫ్ గా కనిపిస్తున్నాడు.

బాలకృష్ణ Balakrishnaహీరోలను కొత్తగా చూపించడంలో పూరి జగన్నాథ్ దిట్ట. అతని దర్శకత్వంలో బాలకృష్ణ పైసా వసూల్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో బాలయ్య ని చూసి అందరూ సూపర్ అంటున్నారు. ఇదివరకు ఏ చిత్రం లోను లేని విధంగా బాలకృష్ణ మీసం, గడ్డాన్ని కటింగ్ చేశారు.

ఎన్టీఆర్ NTRబాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ జై లవకుశ సినిమా చేస్తున్నారు. ఇందులో తారక్ మూడు పాత్రలు పోషిస్తుండగా ఒకటి విలన్ రోల్. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయింది. కోర మీసంతో, ట్రిమ్ చేసిన గడ్డం తో ట్రెండ్ సెట్ చేశారు. ఈ గెటప్ లో కనిపించడానికి నేటి యువత ఆసక్తి కనబరుస్తున్నారు.

రామ్ చరణ్ తేజ్ Ram Charanరామ్ చరణ్ పూర్తిగా గ్రామీణ కుర్రోడిగా చేస్తున్న చిత్రం రంగస్థలం 1985 . టైటిల్ ఆసక్తికరంగా వుందికదూ.. పేరుతో పాటు ఇందులో రామ్ చరణ్ లుక్ కూడా విభిన్నంగా ఉంది. గుబురు గడ్డంతో చెర్రీ ఆకర్షిస్తున్నాడు.

నితిన్ Nithinచాకోలెట్ బాయ్ లా కనిపించే నితిన్ కూడా డిఫరెంట్ లుక్ ట్రై చేసాడు. ప్రస్తుతం యువహీరో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఎల్ఐఈ (లై) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫుల్ గా గడ్డం మీసం పెంచి అందంగా కనిపించడంతో పాటు, సినిమాపై క్రేజ్ తీసుకొచ్చాడు.

రామ్ Ramఎనర్జటిక్ హీరో రామ్ హైపర్ సినిమా తర్వాత తనకి నేను శైలజ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కిశోర్‌ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో రామ్ యాంకర్ బియర్డ్ స్టైల్ లేటెస్ట్ ట్రెండ్ గా మారింది.

నాని Naniనేచురల్ గా నటించడమే కాదు.. నేచురల్ కనిపించడం నాని కి అలవాటు. ఈ విధానానికి భిన్నంగా నేచురల్ స్టార్ పూర్తి గడ్డంతో కనిపించబోతున్నారు. అతను చేస్తున్న తాజా చిత్రం నిన్నుకోరి మూవీలో బియర్డ్ లుక్
ఆకట్టుకోనుంది .

చిరంజీవి Chiranjeeviమెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ ఇచ్చిన ఉత్సాహంతో 151 సినిమాకు సిద్ధమవుతున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి గా నటించబోతున్నారు. ఈ సినిమా కోసం మీసం మెలితిప్పారు. లైట్ గా గడ్డం పెంచి గ్లామరస్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లక ముందే.. చిరు స్టైల్ ట్రెండింగ్ లో ఉంది.

ఇదే లేటెస్ట్ ట్రెండ్ కావడంతో మరికొంతమంది హీరోలు ఇదే ఫాలో అయ్యే పనిలో ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Duvvada Jagannadam
  • #jai lavakusa

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

4 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

8 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

10 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version