Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » హీరోయిన్ హోటల్ బిల్ చూసి భయపడ్డ నిర్మాత

హీరోయిన్ హోటల్ బిల్ చూసి భయపడ్డ నిర్మాత

  • August 29, 2017 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ హోటల్ బిల్ చూసి భయపడ్డ నిర్మాత

సాధారణంగా హీరోయిన్ల విషయంలో నిర్మాతలు కాస్త ఉదారంగా వ్యవహరిస్తుంటారు. అమ్మాయిగారు బిర్యానీ కావాలి అంటే పక్కనే ఉన్న పంజాగుట్ట నుండి కాక కాస్త దూరం ఉన్న పారడైజ్ నుండి తెప్పిస్తాడు నిర్మాత. అందుకే నిర్మాతల-హీరోల వద్ద తెగ హొయలుపోతుంటారు హీరోయిన్లు. కానీ.. మొట్టమొదటిసారిగా ఒక హీరోయిన్ ను చూసి భయపెడుతున్నాడు ఓ బడా నిర్మాత. బడా నిర్మాతేమిటి, హీరోయిన్ విషయంలో భయపడడం ఏమిటి అనుకొంటున్నారా?

అసలు విషయం ఏంటంటే.. పరిచయ చిత్రంతో సూపర్ హిట్ అందుకొన్న ఓ అందమైన కథానాయకి ప్రస్తుతం ఓ స్టార్ హీరో సరసన నటిస్తోంది. ముంబైకి చెందిన హీరోయిన్ కావడంతో అమ్మడికి హైద్రాబాద్ లో స్టే ఏర్పాటు చేసింది నిర్మాణ బృందం. స్టార్ హోటల్ ఒకరోజు రెంట్ మహా అయితే ఒక 5 వేల రూపాయలు ఉంటుంది. అందులోనూ ప్రొడ్యూసర్లకు మంచి కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి మంచి డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి. అలా అనుకొనే అమ్మాయిగారి బిల్ సెటిల్ చేద్దామని హోటల్ కి వెళ్ళిన నిర్మాతకి గుండె గుబేలుమందట. రూమ్ బిల్ తో సంబంధం లేకుండా కేవలం ఫుడ్ బిల్లే రోజుకి దాదాపు 10,000/- వేశాడట హోటల్ వాడు. మరీ రోజుకి పది వేలేమిటయ్యా అని హోటల్ వాడిని నిలదీస్తే.. ఆవిడ ఆర్డర్ చేసినదానికి వేసిన బిల్ ఆండీ, నాకేం సంబంధం అన్నాడట. దాంతో.. బాబోయ్ ఈ అమ్మాయ్ మరీ ఇంతలా తింటే కష్టం అంటూ సైలెంట్ గా బిల్లు కట్టేశాడట సదరు నిర్మాత.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tollywood heroines
  • #tollywood producers

Also Read

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

related news

trending news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

24 mins ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago

latest news

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 days ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version