Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tollywood: ఆగష్టులో రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ సినిమాలివే?

Tollywood: ఆగష్టులో రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ సినిమాలివే?

  • August 2, 2022 / 02:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: ఆగష్టులో రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ సినిమాలివే?

టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. గత నెలలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. అయితే ఆగష్టు నెలలో విడుదల కానున్న సినిమాలు కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆగష్టు తొలి వారంలో బింబిసార, సీతారామం సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు వేర్వేరుగా 40 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం.

ఇప్పటికే విడుదలైన ఈ రెండు సినిమాల ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలలో ఒక్క సినిమా అయినా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఆగష్టు రెండో వారంలో మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ2 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ ఇద్దరు హీరోలకు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉంది. మాచర్ల నియోజకవర్గం సినిమా మాస్ మూవీ కాగా కార్తికేయ2 క్లాస్ మూవీ కావడం గమనార్హం.

లాల్ సింగ్ చద్దా సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నా ఈ సినిమాను కొంతమంది ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఆగష్టు నెల చివరి వారంలో థియేటర్లలో లైగర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియా మూవీగా విడుదల కానుందని తెలుస్తోంది. అటు పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ కు ఇటు విజయ్ దేవరకొండ సినిమా కెరీర్ కు లైగర్ సినిమా కీలకమని చెప్పవచ్చు.

ఈ సినిమాలలో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. 160 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో లైగర్ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన లైగర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆగష్టులో విడుదలవుతున్న భారీ సినిమాలు భారీస్థాయిలో బిజినెస్ ను జరుపుకున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Karthikeya 2
  • #Liger
  • #Macherla Niyojakavargam
  • #Sita Ramam

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

17 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

18 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

19 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

20 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

20 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

18 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

19 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

20 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

21 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version