24 గంటల్లో రికార్డులు క్రియేట్ చేసిన టాప్ 15 టీజర్లు ఇవే..!

అప్పటి రోజుల్లో ఓ సినిమా రికార్డు అని చెప్పాలంటే ఎన్ని రోజులాండిది అని అడిగేవారు… కొంచెం ట్రెండ్ మారిన తరువాత సినిమా రికార్డు అని చెప్పుకోవడానికి ఎన్ని సెంటర్లు ఆడింది అని అడిగేవారు… కానీ ఇప్పటి రోజుల్లో వాటికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు మాత్రం ఓ సినిమా రికార్డు అని చెప్పాలంటే … ఎంత కలెక్ట్ చేసింది అనేదే మెయిన్ గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దానిని కూడా కాదని యూట్యూబ్ రికార్డులని లెక్కలేసుకుంటున్నారు. రాబోయే సినిమాకి సంబంధించి విడుదల చేసిన టీజర్ కు యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైకులు వచ్చాయి అనేదాని పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ముఖ్యంగా విడుదల చేసిన టీజర్ కు 24 గంటల్లో ఎన్ని లైకులు వచ్చాయి. దానిని బట్టి ఓ రికార్డుగా చెప్పుకుని ఆ సినిమా పై ఎంత క్రేజ్ ఉందనేది చెప్పుకుంటున్నారు. ఇలా 24 గంటల్లో ఎక్కువ లైకులు సంపాదించుకున్న సినిమాల టీజర్ల పై ఓ లుక్కేద్దాం రండి.

1) సాహో – 455 K

2) అజ్ఞాతవాసి – 412 K

3) సైరా నరసింహ రెడ్డి – 352 K

4) అరవింద సమేత – 292 K

5) సైరా – 290 K

6) మహర్షి – 287 K

7) భరత్ అనే నేను – 282 K

8) రంగస్థలం – 252 K

9) వినయ విధేయ రామా – 207 K

10) జై లవ కుశ (జై టీజర్) – 192 K

11) స్పైడర్ (గ్లిమ్ప్స్) – 190 K

12) కాటమరాయుడు – 146 K

13) మజిలీ 144 K

14) జై లవ కుశ (లవ) – 137 K

15) నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా – 131 K

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus