తెలుగు చిత్రాల విజయాన్ని గతంలో రోజులతో లెక్కపెట్టేవారు. ఇప్పుడు సినిమా వసూలు చేసిన కలక్షన్లను బట్టి డిసైడ్ చేస్తున్నారు. అందుకే చిత్రాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ ని బద్ధలుకొడుతున్నారు. ఈ రేసులో ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్లు కీలకమవుతున్నాయి. తొలి రోజు ఎక్కువగా కాసులు కురిపించిన చిత్రమే నిర్మాతలకు లాభాన్ని ఇస్తున్నాయి. అలా అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ టెన్ తెలుగు చిత్రాలపై ఫోకస్ ..
1. బాహుబలి బిగినింగ్
2. సర్దార్ గబ్బర్ సింగ్
3. శ్రీమంతుడు
4. నాన్నకు ప్రేమతో
5. జనతా గ్యారేజ్
6. సరైనోడు
7. అత్తారింటికి దారేది
8. బ్రూస్ లీ
9. ధృవ
10. ఎవడు
11. గోవిందుడు అందరివాడేలే