Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Love Story Movie: నాగచైతన్య ఆ రికార్డును సాధిస్తాడా?

Love Story Movie: నాగచైతన్య ఆ రికార్డును సాధిస్తాడా?

  • September 14, 2021 / 11:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Story Movie: నాగచైతన్య ఆ రికార్డును సాధిస్తాడా?

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ నెల 24వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. వినాయకచవితి కానుకగా రిలీజైన సీటీమార్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో మాత్రం సీటీమార్ కు భారీగా కలెక్షన్లు రావడం లేదు. అయితే లవ్ స్టోరీ మూవీ ఓవర్సీస్ లో కూడా భారీ సక్సెస్ అవుతుందని బాక్సాఫీస్ లెక్కల్ని చైతన్య సరి చేస్తాడని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు చైతన్య కెరీర్ లో ఇప్పటివరకు 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఈ సినిమాతో చైతన్య ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంటారని అక్కినేని అభిమానులు ఆశిస్తుండగా అక్కినేని ఫ్యాన్స్ ఆశలు తీరతాయో లేదో చూడాల్సి ఉంది. ఇప్పటికే రిలీజైన లవ్ స్టోరీ పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. శేఖర్ కమ్ముల సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తారు.

ఫిదా తరువాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఇదే కావడం గమనార్హం. కరోనా కేసులు బాగా తగ్గడం లవ్ స్టోరీకి పోటీనిచ్చే సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు. పాజిటివ్ టాక్ వస్తే లవ్ స్టోరీ కొత్త రికార్డులను క్రియేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలోని సారంగదరియా పాటకు రికార్డుస్థాయిలో వ్యూస్ వచ్చాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

related news

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

trending news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

28 mins ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

5 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

6 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

21 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

24 hours ago

latest news

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

3 seconds ago
Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

1 hour ago
Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

3 hours ago
Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version