Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

  • June 28, 2025 / 06:27 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

‘పెళ్లి సందD’తో టాలీవుడ్‌ను తనవైపు తిప్పుకున్న శ్రీలీల (Sreeleela), ఇప్పుడు తన పారితోషికంతో దర్శక నిర్మాతలకు షాకుల మీద షాకులు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ‘ధమాకా’ (Dhamaka) తో హిట్ అందుకున్నాక శ్రీలీల వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ప్లాపులు వచ్చినా ఈమె డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుతం ‘మాస్ జాతర’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

Sreeleela

అఖిల్ ‘లెనిన్’ (Lenin) లో కూడా ఈమెనే హీరోయిన్. కానీ ఇటీవల ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది.దానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ.. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. శ్రీలీలకి వరుసగా బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయట. అక్కడి ఫిలిం మేకర్స్ శ్రీలీలకి అడిగినంత పారితోషికం ఇస్తున్నారట.

is sreelela going to greedy2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
  • 2 Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?
  • 3 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

దీంతో తెలుగులో కూడా ఆమె అలానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం… శ్రీలీల (Sreeleela) ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు డిమాండ్ చేస్తుందట. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నట్టు తెలుస్తుంది. హిందీలో ఆమె నటిస్తున్న ‘ఆషికి 3’ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ కి రూ.5 కోట్ల వరకు అందుకున్నట్టు తెలుస్తుంది.

Sreeleela to do Another Movie in Bollywood (1)

కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు పారితోషికం పెంచడం సహజమే అయినా, సక్సెస్ రేటు తక్కువగా ఉన్న ఈ తరుణంలో ఏకంగా రూ.7 కోట్లు డిమాండ్ చేయడం కొంచెం ‘అతి’కి పోవడమే అని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయ పడుతున్నారు. లైఫ్ ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమని పక్కన పెట్టి బాలీవుడ్‌పై మోజుతో వెళ్లిన చాలా మంది హీరోయిన్లు అక్కడ రాణించలేక.. ఇక్కడ ఉన్న మార్కెట్ ను కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి శ్రీలీల (Sreeleela) కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreeleela

Also Read

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

trending news

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

14 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

17 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

20 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

23 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

19 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

19 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

19 hours ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

20 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version