ప్రైవేట్ పార్టీలో యువ కథానాయకుడిపై కామెంట్ చేసిన స్టార్ హీరో
- February 7, 2019 / 01:23 PM ISTByFilmy Focus
ఆయనో పెద్ద స్టార్ హీరో.. చాలా సరదాగా నెలకోసారి, కుదిరితే వారానికి ఒకసారి ఇండస్ట్రీలోని టాప్ హీరోహీరోయిన్స్ ను, దర్శకులను పిలిచి మరీ పార్టీలు ఇస్తుంటాడు. స్టార్ హీరో కావడంతో ఆయన పిలిచిన వెంటనే అందరూ పార్టీలకి వెళ్తుంటారు. అలా పార్టీలు ఇచ్చే తరుణంలో ఆయన కొందరు యువ కథానాయకులపై కామెంట్స్ వేయడం, సెటైర్స్ వేయడం అనేది చాలా కామన్ గా జరిగే విషయమట.
- ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు.. కారణమేమిటంటే..!
- హీరో జై తో ఎఫైర్… పై అంజలి కామెంట్స్!
- హైద్రాబాద్ లో మహేష్ బాబు విగ్రహం
ఈ విషయంలో ఇప్పటికే సదరు స్టార్ హీరో మీద కొందరు యంగ్ హీరోస్ సీరియస్ అయినప్పటికీ.. ఆయనకున్న స్టార్ డమ్ పుణ్యమా అని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం రాలేదు కానీ.. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఆయన్ను అందరూ కాకపోయినా.. కొందరైనా అవాయిడ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని సదరు స్టార్ హీరో కాస్త పట్టించుకుంటే బెటర్.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













