Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: సందీప్ పై దృష్టి పెడుతున్న టాలీవుడ్ అగ్ర హీరోలు.. కానీ?

Sandeep Reddy Vanga: సందీప్ పై దృష్టి పెడుతున్న టాలీవుడ్ అగ్ర హీరోలు.. కానీ?

  • September 13, 2024 / 10:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: సందీప్ పై దృష్టి పెడుతున్న టాలీవుడ్ అగ్ర హీరోలు.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డైరెక్టర్ గా రాజమౌళికి (S. S. Rajamouli) పేరుంది. బాహుబలి2 (Baahubali 2) సినిమాతో జక్కన్న సాధించిన కలెక్షన్ల రికార్డులు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. చాలా సినిమాలు భారీ అంచనాలతో విడుదలవుతున్నా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించే విషయంలో ఫెయిలవుతున్నాయి. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయి డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు వినిపిస్తుండటం గమనార్హం. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువే అయినా ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సంచలనాలు సృష్టించింది.

Sandeep Reddy Vanga

టాలీవుడ్ టైర్1 హీరోలంతా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్పిరిట్ (Spirit) విడుదలైన తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఏ హీరోతో సినిమాను ప్లాన్ చేస్తారో చూడాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సందీప్ రెడ్డి సినిమాలలో వయొలెన్స్ ఎక్కువగా ఉంటుందని కొంతమంది కామెంట్లు చేసినా ఈ జనరేషన్ యూత్ ను మాత్రం సందీప్ సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

తన సినిమాలలో గూస్ బంప్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సందీప్ రెడ్డి వంగాకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా సందీప్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆయన ఖాతాలో ఎన్నో రికార్డులు చేరతాయని చెప్పవచ్చు.

హీరోలను పవర్ ఫుల్ గా చూపించడంలో సందీప్ రెడ్డి వంగా తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగాకు తన సినిమాల ద్వారా భారీ మొత్తంలో లాభాలు దక్కుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ తో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

 అలా ఉండటమే నా లక్ష్యం.. కరీనా కపూర్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

14 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

25 mins ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

49 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version