మహేష్, ఎన్టీఆర్ , చరణ్.. వీరిలో ఎవరి భార్యకు ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పెద్ద స్టార్ హీరో. 2005 లో నమ్రత ను పెళ్ళి చేసుకున్న తర్వాత ఇతని క్రేజ్ డబుల్ అయ్యింది అనేది వాస్తవం. మహేశ్, నమ్రత కలిసి ‘వంశీ’ సినిమాలో నటించారు. ఆ చిత్రం షూటింగ్ టైములోనే వీరిద్దరూ డేట్ చేసినట్టు కూడా మహేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. నమ్రత మహారాష్ట్ర కు చెందిన అమ్మాయి. మహేష్ తో పెళ్లయ్యాక ఈమెకు భారీ స్థాయిలో ఆస్తులు కట్ట పెట్టారట. ఇక మరో స్టార్ ఎన్టీఆర్ కూడా 2011 లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు.

ఈమె తండ్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. దాంతో పాటు ఓ మీడియా ఛానల్ కూడా ఉంది. ఎన్టీఆర్ తో పెళ్లయ్యాక ఈమెకు కూడా భారీ స్థాయిలో ఆస్తులు ఇచ్చారట. ఇక మెగా వారసుడు రాంచరణ్ 2012 లో ఉపాసన ను పెళ్ళి చేసుకున్నాడు. ఈమెకు కూడా భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు కావడంతో ఈమె కూడా భారీ స్థాయిలో ఆస్తులు మెట్టినింటికి తీసుకెళ్లారని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోలలో ఎవరి భార్యకు ఎక్కువ ఆస్తి ఉంది.

అది ఏ రే రూపంలో ఉంది అనే అనుమానాలు అందరికీ ఉంటాయి. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల భార్యలు ఎంత పెద్ద ఇంటి నుండీ వచ్చినా ‘డౌన్ టు ఎర్త్’ ఉంటారట. మా భర్త పెద్ద స్టార్.. కదా హ్యాపీగా కాలం గడిపేద్దాం అనే అహంకారం ఉండదట వీరికి. పైగా కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వ డానికి ముందు ఉండే గొప్ప మనసు వీరిదట. అంతకు మించిన గొప్ప ఆస్తి ఏముంది అని కొందరు విశ్లేషకులు తెలిపినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus