సినీ రంగం వేరు.. రాజకీయ రంగం వేరు. నటుడిగా రాణించి, రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేసిన వారున్నారు. అలాగే సినిమాల్లో లీడర్ గా నటించి మెప్పించిన వారున్నారు. వెండితెరపై రాజకీయనాయకుడిగా అలరించిన వారిపై ఫోకస్..
1. అర్జున్ (ఒకే ఒక్కడు)
2. చిరంజీవి (ముఠా మేస్త్రి)
3. శ్రియ శరన్ (పవిత్ర)
4. రానా దగ్గుబాటి (లీడర్ / నేనే రాజు నేనే మంత్రి)
5. విజయశాంతి (ఆశయం)
6. మహేష్ బాబు (దూకుడు / భరత్ అనే నేను)
7. సాయి కుమార్ (ప్రస్థానం)
8. శ్రీకాంత్ (ఆపరేషన్ దుర్యోధన)
9. రాజశేఖర్ (ఎవడైతే నాకేంటి)
10. మోహన్ బాబు (అసెంబ్లీ రౌడీ)
11. ఎన్టీఆర్ (జై లవకుశ)