Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » లక్షచేధనలో ఓడిపోయి రాలిపోతున్న స్టార్స్

లక్షచేధనలో ఓడిపోయి రాలిపోతున్న స్టార్స్

  • December 15, 2017 / 09:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లక్షచేధనలో ఓడిపోయి రాలిపోతున్న స్టార్స్

‘అపజయాలు కలిగిన చోటే గెలుపు కేక వినిపిస్తుంది.. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది..’ అంటూ నా ఆటోగ్రాఫ్ చిత్రంలోని మౌనంగానే ఎదగమని అనే పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఇలాంటి సినిమా పాటల వల్ల ఆత్మహత్యను విరమించుకొని విజయాన్ని అందుకున్నవారు చాలామంది ఉన్నారు. ఈ పాటని ప్రేక్షుకులకు అందించిన స్టార్స్ మాత్రం లక్షచేధనలో ఓడిపోయి రాలిపోతున్నారు. కెరీర్ లో అడ్డంకులు ఎదుర్కోలేక కొందరు.. కుటుంబ కలహాలను పరిష్కరించుకోలేక మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రీల్ లైఫ్ లో హీరోగా అనిపించుకున్నప్పటికీ.. రియల్ లైఫ్ లో జీరోలు అవుతున్నారు. బలవన్మరణానికి పాల్పడిన సినీ నటీనటులపై ఫోకస్..

రంగనాథ్‌ (19 – 12 – 2015 ) Ranganathసీనియర్‌ నటుడు రంగనాథ్‌.. ఆనాటి హీరోలతో కలిసి 300కుపైగా తెలుగు చిత్రాల్లో నటించారు. అనేక పాత్రలు పోషించిన ఆయన నిజ జీవితంలో ఒంటరి పాత్రను పోషించలేకపోయారు. 2009లో భార్య మరణించిన తర్వాత హైదరాబాద్‌ గాంధీనగర్‌లో ఒక్కరే నివాసం ఉండేవారు. ఆ ఏకాంతం భరించలేక ప్రాణాలు తీసుకున్నారు.

ఉదయ్‌కిరణ్‌ (07 -01 – 2014 )Udai Kiranసినీ కుటుంబం నుంచి కాకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ హిట్ అందుకున్న నటుడు ఉదయ్ కిరణ్. వరుసగా అపజయాలు పలకరించడం.. వ్యక్తిగతంగా కొన్ని సమస్యలతో పోరాడలేక సూసైడ్ చేసుకున్నారు.

భార్గవి (16 – 12 – 2008 ) Bhargaviఅష్టాచెమ్మా ఫేం భార్గవి తక్కువ కాలంలోనే నటిగా నిరూపించుకుంది. అయినా అనుమానాస్పదంగా మృతి చెందింది.

ప్రదీప్‌కుమార్‌ ( 03 – 05 – 2017 )Pradeep Kumarటీవీ సీరియల్స్‌ లో నిత్యం గొడవలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్‌కుమార్‌.. నిజ జీవితంలో గొడవలను తట్టుకోలేకపోయారు. హైదరాబాద్‌ అల్కాపురిలో ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో జరిగిన చిన్న గొడవను సీరియస్‌గా తీసుకుని క్షణికావేశానికి లోనయ్యారు.

విజయ్‌సాయి (11 – 12 – 2017 )Vijay Saiనటుడిగా ఎదగాలనే తపనతో విజయ్‌సాయి హైదరాబాద్‌ చేరుకుని సినీ పరిశ్రమలో మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పదేళ్లపాటు సినీ పరిశ్రమలో జయాపజయాలను చూసిన అతను నిజ జీవితంలో ఓడిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య విడాకులు కోరడం… కూతురిని కలవలేకపోవడం.. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నారు.

అన్ని రంగాల్లోనూ విజయాలు.. అపజయాలు ఉంటాయి. ఓటమి పలకరించినప్పుడు కుంగి పోకుండా
దాన్ని ఓ గుణపాఠం అనుకుని మరో విజయానికి నాంది పలకాలి. ఆత్మహత్య చేసుకోకూడదు. ఏదైనా సమస్యతో సతమవుతున్నప్పుడు తమతో చెబితే పరిష్కారం చూపుతామని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhargavi
  • #Pradeep Kumar
  • #Ranganath
  • #Tollywood Stars
  • #Udai Kiran

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

48 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version