Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Tollywood Collections: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..?

Tollywood Collections: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..?

  • March 12, 2022 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood Collections: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన  సినిమాలు..?

రికార్డుల విషయంలో ‘బాహుబలి2’ ఓ ట్రెండ్ సెట్ చేసింది. సౌత్ లోనే కాదు… బాలీవుడ్ లో కూడా… ఇప్పుడు ఆ సినిమా రికార్డులను ఏ సినిమా కొట్టలేదు.. కొడితే అది ఆర్.ఆర్ ఆర్ మాత్రమే కొట్టాలి అని జనాలు డిసైడ్ అయిపోయారు. అందుకే ప్రస్తుతానికి ‘నాన్ బాహుబలి’ రికార్డులే ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకో రకంగా చెప్పాలి అంటే అవి నాన్ రాజమౌళి రికార్డులు అని చెప్పాలేమో. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి తెలుగు రాష్ట్రాల సంగతి చూద్దాం. ఇదివరకటి టికెట్ రేట్లు లేవు కాబట్టి.. ఇప్పుడు విడుదలయ్యే సినిమాల ఓపెనింగ్స్ అంతంత మాత్రం గానే ఉంటున్నాయి. టాలీవుడ్ లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను.. అదే షేర్ రూపంలో సాధించిన మూవీస్ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

Click Here To Watch Now

1) బాహుబలి 2 : 43 కోట్లు

baahubali-2

2) సైరా : 36.67 కోట్లు

3) సాహో : 36.53 కోట్లు

50saaho

4) సరిలేరు నీకెవ్వరు : 32.77 కోట్లు

Sarileru Neekevvaru movie new poster

5) వకీల్ సాబ్ : 32.24 కోట్లు

6)అరవింద సమేత : 26.64 కోట్లు

telugu-4aravinda-sametha

7) భీమ్లా నాయక్ : 26.18 కోట్లు

8) అజ్ఞాత వాసి : 26.11 కోట్లు

Agnyaathavaasi

9) వినయ విధేయ రామ : 26.09 కోట్లు

10)అల వైకుంఠపురములో : 25.93 కోట్లు

Ala Vaikunthapurramuloo Movie Poster

11) రాధే శ్యామ్ : 25.11 కోట్లు

12)మహర్షి : 24.6 కోట్లు

9-maharshi

13)పుష్ప : 23.36 కోట్లు

14) భరత అనే నేను : 21.86 కోట్లు

bharat-ane-nenu

15)ఖైదీ నెంబర్ 150 : 21.25 కోట్లు

4-khaidi-no-150

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha
  • #Baahubali
  • #Pushpa
  • #Radhe shyam
  • #Saaho

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

4 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

9 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

12 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

4 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

7 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

8 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version