Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అవకాశం ఉన్నంతవరకూ అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్స్!

అవకాశం ఉన్నంతవరకూ అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్స్!

  • June 3, 2017 / 09:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవకాశం ఉన్నంతవరకూ అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్స్!

మన తెలుగు సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో, అంతకన్నా ఎక్కువగా హీరోయిన్ కు కూడా ప్రాధాన్యత ఉండడం విశేషం. అయితే కధ పరంగా, పాత్ర పరంగా హీరోయిన్స్ ప్రాధాన్యత ఉండడం అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, అసలు హీరోయిన్ లేకుండా సినిమాను నడపలేని పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే హీరోయిన్ పాత్ర కేవలం హీరోతో రొమ్యాన్స్ కోసం, మరీ ఎక్కువైతే ఐటమ్ సాంగ్ లాంటి పాటలతో అందాల ఆరబోత కోసం అన్నట్లుగా తయారయ్యింది. విషయంలోకి వెళితే, ఈ మధ్య మన అందాల భామలు వరుస సినిమాతో దూసుకొస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఏమాత్రం మరచిపోకుండా పాటిస్తూ వరుస సినిమాలు చేస్తూ వీలైంత సంపాదించుకుని సినిమా ప్రస్థానానికి సమాప్తమ్ చెప్పేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. అయితే అలా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న మన బ్య్యూటీస్ లో ఎవరెవరు ఎంత బిజీగా ఉన్నారో ఒక లుక్ వేద్దాం రండి…పెద్దగా పేరు లేని తారలు మెహరీన్‌, అనుపమ పరమేశ్వరన్‌ తల ఒక సినిమాతో షూటింగ్ లో బిజీగా ఉంటే, కొత్త తార నివేదా థామస్‌ మాత్రం ఈ ఏడాది, నానితో నిన్నుకోరి, ఎన్టీఆర్ ‘జై లవకుశ’ లో నటిస్తూ ఉంది.

ఇక నేను లోకల్ ఫేమ్ కీర్తి సురేష్‌ సైతం రెండు సినిమాతో బిజీగా ఉంది, అందులో సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘మహానటి’తో పాటు, పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కుతున్న చిత్రాలు ఉండడం విశేషం. అయితే పెళ్ళికూతురు సమాంత మాత్రం జనతా గ్యారేజ్ తరువాత సినిమాకు బై చెప్పేస్తుంది అనుకున్నాం కానీ ఆమె కూడా అనుకోకుండా ‘రాజుగారి గది2’తో పాటు, రామ్‌చరణ్‌ సినిమాల్లో నటించేందుకు ఒప్పేసుకుందట. ఇక మన బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా అయితే ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’, రవితేజతో కలిసి ‘టచ్‌ చేసి చూడు’లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. వీళ్ళందరూ ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంటే సెక్సీ బ్యూటీ రకుల్ ప్రీత్ మాత్రం మూడు సినిమాల్లో నటిస్తూ చెలరేగిపోతుంది. అందులో ప్రిన్స్ తో స్పైడర్, బోయపాటి దర్శకత్వంలో వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా, మరో సినిమాలో నటిస్తూ ఉంది, అంతేకాదు ఈ  ఏడాదిఇప్పటికే ‘విన్నర్‌’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’తో సందడి చేసింది ఏ బ్యూటీ. మొత్తంగా చూసుకుంటే వీళ్లంతా అవకాశం ఉన్నంతవరకూ అవకాశాలతో దూసుకుపోవాలని పక్క ప్లాన్ తో ఉన్నారు అని ఇట్టే అర్ధం అయిపోతుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #keerthy suresh
  • #Nivetha Thomas
  • #Raashi khanna
  • #Rakul Preet

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

10 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

10 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

10 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

11 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version