Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » ట్రెండింగ్ టాపిక్స్‌గా మారిన టాలీవుడ్ సినిమాలు ఇవే..!

ట్రెండింగ్ టాపిక్స్‌గా మారిన టాలీవుడ్ సినిమాలు ఇవే..!

  • October 31, 2022 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రెండింగ్ టాపిక్స్‌గా మారిన టాలీవుడ్ సినిమాలు ఇవే..!

కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు.. ఉన్నపళంగా స్టార్ హీరోల సినిమాలన్నీ సంక్రాంతి సీజన్‌నే టార్గెట్ చేశాయి. డేట్స్ క్లాష్.. థియేటర్లు దొరకవు అంటూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గోల చేస్తున్నా కానీ ఎవరూ పట్టించుకోలేదు.. మేం అంటే మేం అన్నట్టు భీష్మించుకుని కూర్చున్నారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ రెండిటికీ మైత్రీ వాళ్లే నిర్మాతలు కాబట్టి వాళ్లకే సమస్య.. రెండిట్లో ఏదో ఒక మూవీని పోస్ట్‌పోన్ చేస్తారులే అనుకున్నారు. కట్ చేస్తే.. ‘ఆదిపురుష్’ వాయిదా పడుతుందని తెలుస్తోంది..

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో, మీడియా అండ్ సోషల్ మీడియాతో పాటు ఫ్యాన్స్ సర్కిల్స్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా మారిన సినిమాల విశేషాలేంటో చూద్దాం.. ‘ఆదిపురుష్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’, ‘వారసుడు’, ‘ఏజెంట్’, ‘తునివు’.. ఇలా అరడజను సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగాలని ప్లాన్ చేసుకుంటున్నాయి. ముందుగా ప్రభాస్, ఆ తర్వాత చిరు పెద్ద పండక్కి వస్తున్నామని చెప్పారు.. కానీ మిగతా మేకర్స్ అదే సీజన్‌కి మా సినిమాలు కూడా వస్తున్నాయ్ అన్నారు. ఇన్ని రిలీజులంటే థియేటర్లు సరిపోవు.. పైగా బిగ్గెస్ట్ క్లాష్..

‘ఆదిపురుష్’ కి టీజర్‌తోనే నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.. పాన్ ఇండియా మూవీ.. పైగా పోస్ట్ ప్రొడక్షన్‌కి కూడా టైం అవసరం కాబట్టి.. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వచ్చే వేసవిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడుతున్నారు..యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రానుంది.. తారక్ నటించే 30వ సినిమా ఇది. అనౌన్స్ చేసి చాలా రోజులైంది.. జూనియర్ పుట్టినరోజుకి వదిలిన టీజర్ అంచనాలు పెంచేసింది.. ఇన్నిరోజులైనా అప్‌డేట్ లేదేంటని ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.

కట్ చేస్తే.. కొరటాల, కెమెరామెన్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కలిసి భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారని.. సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లనుందని అప్‌డేట్ ఇవ్వడంతో తారక్ ఫ్యాన్స్ కాస్త సైలెంట్ అయ్యారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా (SSMB 28) ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్‌కి బాగా గ్యాప్ వచ్చింది. ఈలోగా మహేష్ వెకేషన్‌కి వెళ్లడం.. పూజా హెగ్డే కాలికి గాయం కావడం లాంటివి జరిగాయి..

రీసెంట్‌గా మహేష్ హైదరాబాద్ వచ్చేశాడు.. కో ఆర్డినేషన్ ఎర్రర్స్ వల్ల షూట్ లేట్ అయ్యిందని అంటున్నారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో.. దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ RC 15 సాంగ్‌కి, సెట్స్‌కి, ఫైట్స్‌కి కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ కేటాయించారంటూ వార్తలు వస్తున్నాయి కానీ షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. కొద్ది రోజులుగా షూట్ డిలే అవుతూ వస్తుంది..

ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్ అటునుండి అటు వెకేషన్‌కి వెళ్లాడు.. ఇంతలో కొత్త సినిమా కబుర్లు కూడా వినిపిస్తున్నాయి. చెర్రీ తిరిగొచ్చాక కానీ కొత్త షెడ్యూల్ ఏంటనే అప్‌డేట్ తెలియదు.. గతేడాది డిసెంబర్‌లో వచ్చింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల ‘పుష్ప’.. ఇప్పటికి పది నెలలు దాటేసింది.. ఇంకా పార్ట్ 2 సెట్స్ మీదకెళ్లలేదు.. ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడానికి స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్కే కారణమట.. ఎట్టకేలకు నవంబర్ 7 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని.. ఒక్కసారి స్టార్ట్ అయితే ఇక జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుందని సమాచారం.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Tollywood
  • #Veera Simha Reddy
  • #Waltair Veerayya

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న ప్రభాస్ విలన్..!

అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న ప్రభాస్ విలన్..!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

18 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

20 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

23 hours ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

5 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

18 hours ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

18 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version