Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » మరో రెండు నెలల్లో ఆ టాలీవుడ్ హీరోకి పెళ్లి..!

మరో రెండు నెలల్లో ఆ టాలీవుడ్ హీరోకి పెళ్లి..!

  • August 18, 2022 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో రెండు నెలల్లో ఆ టాలీవుడ్ హీరోకి పెళ్లి..!

టాలీవుడ్లో పెళ్లికి రెడీగా ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు దాటినా కూడా చాలా మంది హీరోలు పెళ్లంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. లాక్ డౌన్ టైంలో సినిమా షూటింగ్లకు బ్రేకులు పడడంతో చాలా మంది పెళ్లి చేసుకున్నారు. ఆ లిస్ట్ లో రానా, నిఖిల్, నితిన్ వంటి వారు ఉన్నారు. అయినప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ అయితే తగ్గలేదు. వరుసగా సినిమాలు కమిట్ అవ్వడం వల్ల..

కొంతమంది హీరోలు అవి పూర్తయ్యాకే పెళ్లి చేసుకుందాం అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ యంగ్ హీరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడట. ఇతని వయసు కూడా 30 దాటడంతో కుటుంబ సభ్యులు ఇతనికి పెళ్లి చేయాలని చూస్తున్నారట. మరో రెండు లేదా మూడు నెలల్లో ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం ఈ హీరో రెండు, మూడు సినిమాలకు సైన్ చేశాడు.

అయితే ఈసారి మాత్రం సినిమాల వంక చెప్పుకుని పెళ్లి నుండి ఎస్కేప్ అయ్యే అవకాశాలు లేకుండా కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ తో ఇతని పెళ్లి డేట్ ఫిక్స్ చేయబోతున్నారట. ఇంకో విశేషం ఏంటంటే.. ఇతను ఎంతో గాఢంగా ప్రేమించిన అమ్మాయితోనే కుటుంబ సభ్యులు ఇతని పెళ్లి జరపనున్నారట.

డెస్టినేషన్ వెడ్డింగ్ గా కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం.. పెళ్లి కూతురు ఇంట్లోనే ఈ యంగ్ హీరో పెళ్లి జరగనుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil
  • #nithiin
  • #Rana
  • #Young Hero

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

2 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

2 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

2 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

2 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago

latest news

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

23 seconds ago
Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

8 mins ago
సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

13 mins ago
Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

2 hours ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version