Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆగస్టులో పోటీ పడనున్న యువ హీరోల చిత్రాలు

ఆగస్టులో పోటీ పడనున్న యువ హీరోల చిత్రాలు

  • June 15, 2017 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగస్టులో పోటీ పడనున్న యువ హీరోల చిత్రాలు

ఈ ఏడాది సంక్రాంతి, వేసవి సీజన్ తర్వాత దసరా, దీపావళి సీజన్ కి మధ్యలో సినిమా వారికీ దొరికిన మంచి సీజన్ స్వాతంత్ర దినోత్సవపు వీకెండ్. ఈ సమయంలో రెండు రోజులు అదనంగా సెలవులు కలిసి వస్తుండడంతో ఆ వారం సినిమాలను రిలీజ్ చేయడానికి యువ హీరోలు ప్రయత్నిస్తున్నారు.  అ..ఆ సినిమా తర్వాత నితిన్ హను రాఘవపూడి కథను ఓకే చేశాడు. ఈ సినిమాకు ‘లై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నమంటూ చిత్రబృందం వెల్లడించింది. 40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తిక్క, విన్నర్ సినిమాలు ఫెయిల్ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు.

రచయిత బివియస్ రవి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ జవాన్ సినిమా చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తే బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం అనుకుంటోంది. ఈ రెండు చిత్రాలతో ఢీకొట్టడానికి అనుష్క సిద్ధంగా ఉంది. బాహుబలి కంక్లూజన్ తర్వాత అశోక్ దర్శకత్వంలో భాగమతి సినిమాని కంప్లీట్ చేసి మంచి డేట్ కోసం ఎదురుచూస్తోంది. ఆగస్టులో రిలీజ్ చేయడాకిని ఫిక్స్ అయినట్లు తెలిసింది. మరి ఈ వార్ లో ఎవరు విజయం సాధిస్తారో..!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka's Bhagamati Movie
  • #LIE Movie
  • #nithiin
  • #Nithiin Movies
  • #Sai Dharam Tej

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

21 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

47 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version