Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: ఆర్‌ఆర్‌ఆర్‌ కు ఫిదా అయిన స్పైడర్ మ్యాన్ హీరో టామ్‌ హాలండ్‌!

Ram Charan: ఆర్‌ఆర్‌ఆర్‌ కు ఫిదా అయిన స్పైడర్ మ్యాన్ హీరో టామ్‌ హాలండ్‌!

  • June 6, 2023 / 09:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆర్‌ఆర్‌ఆర్‌ కు ఫిదా అయిన స్పైడర్ మ్యాన్ హీరో టామ్‌ హాలండ్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి గుర్తింపు పొందిందో తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి యావత్ ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో కూడా తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ పాటకు కాలు కదిపారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఆర్ఆర్ఆర్ ప్రస్తావన తరచూ వచ్చింది. ఇక జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకులు.. దర్శకధీరుడు రాజమౌళి పనితనాన్ని.. క్రియేటివిటీని.. టాలెంట్ను వేయినోళ్ల పొగిడారు.

ఈ సినిమా టాలీవుడ్ టూ హాలీవుడ్ వయా బాలీవుడ్ తన ప్రస్థానాన్ని విజయవంతంగా సాగించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించి.. ఇందులో నటించిన తారక్, రామ్ చరణ్ల గురించి ఇప్పటికే పలువురు హాలీవుడ్ నిపుణులు మాట్లాడారు. పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో కొమురంభీంగా నటించిన తారక్పై ప్రశంసల జల్లు కురిసింది.

అయితే తాజాగా ఈ మూవీ గురించి ‘స్పైడర్‌ మ్యాన్‌’ హీరో టామ్‌ హాలండ్‌ మాట్లాడాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ప్రశంసించాడు. ముఖ్యంగా (Ram Charan) రామ్ చరణ్పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి బాలీవుడ్తో పాటు హాలీవుడ్ స్టార్లు కూడా అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. జండాయా, గిగి హాడిడ్లతో పాటు టామ్‌ హాలండ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. మూడు రోజుల పాటు భారత్‌లోనే ఉన్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్‌ పర్యటన గురించి చెప్పాడు. అందులోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి కూడా ప్రస్తావించాడు. మూడు రోజుల్లో ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా గడిచింది. అలాగే ఈ మధ్యనే నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశాను. ఆ సినిమా చాలా బాగుంది. నాకెంతో నచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అదుర్స్’’ అని చెప్పాడు. దీంతో రాజమౌళి అభిమానులు ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. ఈ వీడియో చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ తెగ సంబుర పడిపోతున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #RRR movie
  • #Spider-Man
  • #Tom Holland

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

3 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

3 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

23 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

2 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version