Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Focus » ఈ ఏడాది ఈ 10 మంది హీరోయిన్ల గురించే ఎక్కువ సెర్చింగ్ లు జరిగాయి!

ఈ ఏడాది ఈ 10 మంది హీరోయిన్ల గురించే ఎక్కువ సెర్చింగ్ లు జరిగాయి!

  • December 20, 2022 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఏడాది ఈ 10 మంది హీరోయిన్ల గురించే ఎక్కువ సెర్చింగ్ లు జరిగాయి!

2022 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంకో 12 రోజుల్లో ఈ ఏడాదికి అంతా గుడ్ బై చెప్పేస్తారు. ఇదిలా ఉండగా.. 2022 లో టాలీవుడ్లో కొంతమంది హీరోయిన్ల కోసం ఎక్కువగా సెర్చింగ్లు జరిగాయి. ప్రతి ఏడాది ఇలాంటి లిస్ట్ బయటకు వస్తుంటుంది. ఎక్కువగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన లిస్ట్ మాత్రమే బయటకు వస్తుంటుంది. ప్రస్తుతానికి మనం హీరోయిన్ల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి.. ఆ హీరోయిన్లను ఎందుకు జనాలు ఎక్కువగా సెర్చ్ చేశారు.ఈ లిస్ట్ లో టాప్ 1 తో టాప్ 10 ను ఓ లుక్కేద్దాం రండి :

1) కాజల్ అగర్వాల్ :

2022 లో కాజల్ గురించి ఎక్కువ సెర్చ్ లు జరిగాయి. ఎందుకు అంటే ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింది అనేది ఒక రీజన్. మరోపక్క ‘ఆచార్య’ సినిమాలో ఆమె పాత్రని తీసేయడంతో, చాలా మంది ఈమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు కాజల్ ఈ ఏడాది మగబిడ్డకు జన్మనిచ్చింది. తన బాబు ఫోటోల కోసం కూడా ఎక్కువగా సెర్చింగ్ లు జరిగాయి.

2) సమంత :

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత.. పై ఎక్కువగా ట్రోలింగ్ జరిగేది. ‘పుష్ప’ ఆమె చేసిన ఐటెం సాంగ్ గురించి కూడా ఎక్కువగా చర్చల్లో నిలిచింది. ఇక ఈ ఏడాది చివర్లో అంటే ‘యశోద’ సినిమా రిలీజ్ కు ముందు ఆమె ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియడంతో దాని గురించి ఎక్కువగా సెర్చింగ్ లు జరిగాయి.

3) రష్మిక మందన :

పుష్ప, సీతా రామం వంటి చిత్రాలతో బాలీవుడ్లో ఫేమస్ అయిపోయింది రష్మిక. అలాగే విజయ్ దేవరకొండ తో పెళ్లి వార్తలతో ఆమె ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అందుకే ఈ గురించి కూడా ఎక్కువగా సెర్చింగ్ లు జరిగాయి.

4) తమన్నా :

పెళ్లి వార్తలతో తమన్నా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అలాగే ‘ఎఫ్3’ సినిమాలో మగరాయుడు గెటప్ వల్ల ఈమె ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యింది. అందుకే తమన్నా గురించి కూడా ఎక్కువగా సెర్చ్ లు జరిగాయి.

5) నయనతార :

నయనతార పెళ్లి ఈ ఏడాది తాను ప్రేమించిన విగ్నేష్ శివన్ తో జరిగింది. ఆ తర్వాత తిరుపతి వెళ్లి అక్కడ శ్రీవారి దైవ సన్నిధిలో చెప్పులు వేసుకుని వెళ్లడం పెద్ద వివాదాస్పదమైంది. ఇక సరోగసి పద్ధతిలో కవలలకు జన్మనిచ్చి కోర్టు మెట్లెక్కింది. ఇలాంటి వార్తల గురించి ఈమె పై గూగుల్ లో సెర్చింగ్ లు జరిగాయి.

6) సాయి పల్లవి :

‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్లలో ఈమె చేసిన కామెంట్ల వల్ల భజరంగ్ దళ్ బ్యాచ్ కేసులు వేయడం, ఈమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఈమె గురించి ఎక్కువగా సెర్చ్ లు జరిగాయి.

7) రకుల్ ప్రీత్ సింగ్ :

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి కూడా ఎక్కవగా వార్తలు వచ్చాయి. అలాగే ఈమె ఈమె ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు కొంతమంది దాడి చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఏడాది చివర్లో ఈమెకు ఈడి డ్రగ్స్ కేసులో రెండోసారి నోటీసులు పంపడం కూడా ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది. ఈ రకంగా రకుల్ పై కూడా ఎక్కువగా సెర్చింగ్ లు జరిగాయి.

8) అలియా భట్ :

‘గంగూబాయి కతియావాడి’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘బ్రహ్మాస్త్ర’ వంటి సినిమాలతోనే కాకుండా పెళ్లి, పాపకు జన్మనివ్వడం వంటి వార్తలతో కూడా ఈమె గురించి ఎక్కువగా సెర్చ్ లు జరిగాయి.

9) దీపికా పదుకోనె :

‘ప్రాజెక్టు కె’ చిత్రం షూటింగ్ టైంలో ఈమె హాస్పిటల్ పాలవ్వడం, చివర్లో పఠాన్ సినిమాలో సాంగ్ ఇష్యు వల్ల ఈమె గురించి ఎక్కువగా సెర్చింగ్ లు జరిగాయి.

10) కృతి సనన్ :

‘1 నేనొక్కడినే’ ‘దోచేయ్’ వంటి తెలుగు సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ.. 2022 లో ప్రభాస్ తో పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ గా నిలిచింది. అందుకే ఈమె గురించి కూడా ఎక్కువ సెర్చ్ లు జరిగాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Deepika Padukone
  • #Kajal Aggarwal
  • #Kriti Sanon
  • #Nayanthara

Also Read

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

related news

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

trending news

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

5 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

7 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

17 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

17 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

18 hours ago

latest news

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

21 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

22 hours ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

22 hours ago
Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

1 day ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version