Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Focus » ఆర్టీసీ లో మొదటి రోజు కలెక్షన్స్ తో వీర సింహ రెడ్డి ఊచకోత!

ఆర్టీసీ లో మొదటి రోజు కలెక్షన్స్ తో వీర సింహ రెడ్డి ఊచకోత!

  • January 16, 2023 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్టీసీ లో మొదటి రోజు కలెక్షన్స్  తో వీర సింహ రెడ్డి  ఊచకోత!

సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన వీర సింహ రెడ్డి బాలయ్య బాబు కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇప్పటివరకు ఎప్పుడు లేనంతగా బాలయ్య బాబు వీర సింహ రెడ్డి సినిమా మొదటి రోజు 54 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ఊచకోత మొదలుపెట్టాడు బాలయ్య.

ఇది ఇలా ఉంటె ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య బాబు వీర సింహ రెడ్డి సినిమా, తొలిరోజు 43 లక్షలు రాబట్టి నలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డుని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఉన్న పది డే 1 ఓపెనర్స్ లిస్టులో నాలుగవ స్థానంలోకి దూసుకొచ్చింది వీర సింహ రెడ్డి సినిమా. బాలయ్య బాబు కెరీర్లో అఖండ తరువాత మళ్ళీ ఇలాంటి రికార్డు కలెక్షన్స్ వీర సింహ రెడ్డి సినిమాకు మాత్రమే సాధ్యం అయింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 10 డే 1 బెస్ట్ ఓపెనింగ్ సినిమాల లిస్టులో వీర సింహ రెడ్డి తో పాటు ఉన్న మిగతా సినిమాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం…

1) ఆర్ఆర్ఆర్ – 75.87  లక్షలు

2) సర్కారు వారి పాట – 54.23 లక్షలు

3) కెజిఫ్ చాప్టర్ 2 – 51  లక్షలు

4) వీర సింహ రెడ్డి – 43 లక్షలు

5) పుష్ప – 41.31 లక్షలు

Pushpa Movie
6) భీమ్లా నాయక్ – 38.06 లక్షలు

7) ఆచార్య – 37.77 లక్షలు

8) సరిలేరు నీకెవ్వరూ – 37 .27  లక్షలు

Sarileru Neekevvaru movie new poster
9) బాహుబలి 2 – 36 .09 లక్షలు

19Baahubali 2 The Conclusion
10) రాధే శ్యామ్ – 35 .08  లక్షలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Baahubali
  • #KGF 2
  • #Radhe shyam
  • #RRR movie

Also Read

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

related news

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

36 mins ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

57 mins ago
Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

1 day ago

latest news

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

5 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version