యూట్యూబ్‌ టాప్‌ ట్రెండింగ్‌: ఓ తెలుగు పాట కూడా ఉందండోయ్‌!

యూట్యూబ్‌ ట్రెండింగ్‌లోకి ఓ వీడియో వచ్చింది అంటే… ఎంత గొప్ప అయి ఉండాలి. అలాంటి మొత్తం ట్రెండింగ్‌ వీడియోల్లో టాప్‌ 10 లిస్ట్‌ తీసినప్పుడు అందులో స్థానం సంపాదించింది అంటే ఆ వీడియోలో ఏదో యూనిక్‌ పాయింట్‌ ఉండి ఉండాలి. ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌ వీడియోస్‌ లిస్ట్‌ను గూగుల్‌ ప్రకటించింది. అందులో ఓ తెలుగు వీడియోకు అవకాశం దక్కింది. ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ ఛాంపియన్స్‌’లో పండు డ్యాన్స్‌ వేసిన ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాట టాప్‌ ట్రెండింగ్‌లో ఆరో స్థానంలో నిలిచింది. ఆ పాట ఎలాగూ చూస్తారు… దాంతో పాటు మిగిలిన తొమ్మిది పాటలూ చూసేయండి మరి.

* యూట్యూబ్‌ వర్సెస్‌ టిక్‌టాక్‌ (కేరీ మినాటీ)

* చోటూ దాదా ట్రాక్టర్‌ వాలా

* మేక్‌ జోక్‌ ఆఫ్‌- ది లాక్‌ డౌన్‌

* ఎర్తుగ్రుల్‌ ఘాజీ (ఉర్దూ)

* బ్రిస్టీ మూడు వస్తువులతో ఛాకోలెట్‌ తయారీ

* ‘నాదీ నక్కిలీసు గొలుసు (ఈటీవీ ఢీ)

*ది టైమ్‌ ఫ్రీజ్‌

* ఆఫీసు ఎగ్జామ్‌ ఔర్‌ వ్యాక్సిన్‌

* బీబీకి వైన్స్‌ – యాంగ్రీ మాస్టర్‌జీ

* తారక్‌ మెహతా కా ఊలత్‌ చస్మా – టపు ప్రపోజెస్‌ టు సోనూ ఆన్‌ వ్యాలెంటైన్స్‌ డే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus