ఇండియా వైడ్ సత్తా చాటిన 22 సౌత్ సినిమాలు ఏంటో తెలుసా?

ఒకప్పుడు సౌత్ సినిమా అంటే రూ.50 కోట్ల రేంజ్ వరకే ఉండేది. అదే ఎక్కువ అన్నట్టు కూడా ప్రేక్షకులు భావించేవారు. కానీ మెల్ల మెల్లగా అది రూ.100 మార్క్ కు దగ్గర పడింది. ఇప్పుడైతే ఏకంగా బాలీవుడ్ సినిమాలనే తలదన్నేలా దూసుకుపోతున్నాయి. సౌత్ లో మనకి 3 రూ.1000 కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్నాయి. అలాగే రూ.500 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్ళని రాబట్టిన సినిమాలు కూడా 2 ఉన్నాయి. అవి ఏంటో అలాగే సౌత్ లో అత్యధిక గ్రాస్ వసూళ్ళను సాధించిన సినిమాలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) బాహుబలి 2 :

ప్రభాస్- రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా.. రూ.1783 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

2) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

ప్రశాంత్ నీల్ యష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా.. రూ.1230 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

3) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి- ఎన్టీఆర్- రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

4) 2.ఓ :

రజినీకాంత్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా రూ.709 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5) బాహుబలి ది బిగినింగ్ :

ప్రభాస్- రాజమౌళి- రానా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.600 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

6) సాహో :

ప్రభాస్-సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా రూ.428 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7) పుష్ప :

సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా రూ.357 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

8) బిగిల్(తెలుగులో ‘విజిల్’) :

విజయ్- అట్లీ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన మూవీ వరల్డ్ వైడ్ గా రూ.297 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

9) కబాలి :

రజనీకాంత్- పా రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.290 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

10) రోబో :

రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.279 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

11) సర్కార్ :

విజయ్ – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.255 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

12) అల వైకుంఠపురములో :

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.257 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

13) మెర్సల్ :

విజయ్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.245 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

14) కె.జి.ఎఫ్ చాప్టర్ 1 :

ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

15) ఐ(మనోహరుడు) :

శంకర్- విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.238 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

16) సైరా :

సురేందర్ రెడ్డి- చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా రూ.236 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

17) మాస్టర్ :

విజయ్ – లోకేష్ కనగరాజన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.235 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

18) బీస్ట్ :

విజయ్- నెల్సన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.233 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

19) పెట్టా :

రజనీకాంత్ – కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.227 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

20) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.223 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

21) రంగస్థలం :

సుకుమార్- రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.215 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

22) దర్బార్ :

రజినీకాంత్ – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.203 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus